AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

’12 ‘O’ క్లాక్’తో మరోసారి భయపెట్టనున్న వర్మ

చాలా కాలం తర్వాత ఓ హరర్ మూవీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. '12 O క్లాక్' అనే పేరుతో ఓ హారర్ సినిమాను ప్రకటించారు...

'12 ‘O’ క్లాక్'తో మరోసారి భయపెట్టనున్న వర్మ
Sanjay Kasula
|

Updated on: Jul 04, 2020 | 1:04 PM

Share

RGV next is 12 ‘O’ clock Trailer : సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏ మాత్రం తగ్గడం లేదు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరో కొత్త సినిమాతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. చాలా కాలం తర్వాత ఓ హరర్ మూవీతో తెలుగు ప్రేక్షకులను భయపెట్టనున్నారు. ఆ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను సైతం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ’12 O క్లాక్’ అనే పేరుతో ఓ హారర్ సినిమాను ప్రకటించారు. గతంలో ‘రాత్రి’, ‘భూత్’ వంటి హారర్ చిత్రాలను తెర‌కెక్కించి ప్రేక్షకులకు వణుకుపుట్టించి ఆకట్టుకున్నారు. ఇప్పుడు ’12 O క్లాక్’ పేరుతో మరోసారి సినిమాను చూపించబోతున్నారు.

గతంలో తాను విడుదల చేసిన షార్ట్ ఫిల్మ్ కాదని 1 గంట 45 నిముషాలు ఉండే ఫుల్ లెన్త్ సినిమా అని వర్మ ప్రకటించారు. లాక్‌డౌన్‌లో సినిమా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైతే… వర్మ మాత్రం వరుస చిత్రాలతో దూకుడుమీదున్నారు. “క్లైమాక్స్”, “నగ్నం” చిత్రాలను ఆర్జీవీ వరల్డ్ – శ్రేయాస్ ఈటీలో విడుదల చేస్తున్నారు.

వర్మ విడుదల చేసిన టీజర్ కూడా అదే స్థాయిలో ఉంది. ఈ చిత్రాన్ని మూవీని కంపెనీ ప్రొడ‌క్షన్‌పై రామ్‌గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కిస్తుండ‌గా, ఎంఎం కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మితున్ చక్రవర్తితోపాటు ప్రముఖ నటులు కనిపిస్తున్నారు.

Follow Us
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఎండలో పెట్రోల్ కొట్టిస్తే మైలేజీ తగ్గుతుందా..?
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
ఓటీటీలోకి ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా.. అధికారిక ప్రకటన
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
టోల్ చెల్లింపుల్లో కొత్త వ్యవస్థ.. ఇక నుంచి ఆగాల్సిన పనే లేదు..
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
పాములవాడి చేతిలోంచి జారిన నాగుపాము..టూరిస్ట్ ప్యాంటులో దూరింది
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
వైభవ్ విధ్వంసం చూసి జడుసుకున్న కేఎల్ రాహుల్
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్..
పాటలో ఆమె గోళ్లతో రక్కడం వల్ల నాకు జ్వరం వచ్చింది...
పాటలో ఆమె గోళ్లతో రక్కడం వల్ల నాకు జ్వరం వచ్చింది...
శుక్రుడి అనుకూలత.. అతి త్వరలో వారి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం
శుక్రుడి అనుకూలత.. అతి త్వరలో వారి పెళ్లి, ప్రేమ ప్రయత్నాలు సఫలం
ఈ చిన్న తప్పు చేస్తే మీ పీఎఫ్ డబ్బులకు ఇబ్బందే..
ఈ చిన్న తప్పు చేస్తే మీ పీఎఫ్ డబ్బులకు ఇబ్బందే..