కరోనాపై యుద్ధానికి నేను సైతం అంటున్న రాఘవ లారెన్స్..

ప్రముఖ సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ కరోనాపై యుద్ధానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు. ఇక ఫెఫ్సీతో పాటు..డ్యాన్సర్ల యూనియన్‌కు మరో రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. అంతేగాక.. లారెన్స్‌ సంరక్షణలో ఉన్న దివ్యాంగులకు రూ.25లక్షలు.. తమిళనాడులోని తన సొంత గ్రామం రాయపురం ప్రాంతంలో.. రోజువారి కూలీలకు, పేదలకు.. […]

కరోనాపై యుద్ధానికి నేను సైతం అంటున్న రాఘవ లారెన్స్..
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 9:16 PM

ప్రముఖ సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ కరోనాపై యుద్ధానికి తనవంతు కృషి చేస్తానన్నారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ఇందులో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.50 లక్షలు, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు ప్రకటించారు. ఇక ఫెఫ్సీతో పాటు..డ్యాన్సర్ల యూనియన్‌కు మరో రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. అంతేగాక.. లారెన్స్‌ సంరక్షణలో ఉన్న దివ్యాంగులకు రూ.25లక్షలు.. తమిళనాడులోని తన సొంత గ్రామం రాయపురం ప్రాంతంలో.. రోజువారి కూలీలకు, పేదలకు.. నిత్యవసర సరకులు, ఆహారం కోసం.. రూ.75 లక్షలను అందించనున్నట్లు ప్రకటించారు. కాగా.. ఈ విరాళం మొత్తాన్ని తాను రజినీకాంత్‌తో కలిసి చేయబోయే సినిమా నుంచి ఇస్తున్నట్లు రాఘవా లారెన్స్‌ ప్రకటించారు. మరోవైపు సినీ పరిశ్రమ నుంచి అనేక మంది ఇప్పటికే కరోనాపై యుద్ధానికి వారి వంతు సాయంగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు.. ఆర్ధిక సహాయాన్ని కూడా చేస్తున్నారు.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..