AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 487 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇప్నటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది కరోనాను జయించారని.. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఏపీలో మొత్తం 381 కేసులు నమోదయ్యాయి. ఇవాళ […]

గుడ్‌ న్యూస్‌.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 10, 2020 | 8:42 PM

Share

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. సాయంత్రం అధికారులు విడుదల చేసిన లెక్కల ప్రకారం.. తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 16 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 487 పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. ఇప్నటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 45 మంది కరోనాను జయించారని.. ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇక ఏపీలో మొత్తం 381 కేసులు నమోదయ్యాయి. ఇవాళ గుంటూరు జిల్లాలో 7, తూర్పుగోదావరి జిల్లాలో 5, కర్నూలు జిల్లాలో 2, ప్రకాశం జిల్లాల్లో 2 కేసులు నమోదయ్యాయి.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..