పూణేలో కరోనా వైరస్ వ్యాక్సీన్ తయారీ.. అక్టోబర్ నాటికి మార్కెట్లో ఎంట్రీ ?

పూణేలోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ కరోనా నివారణ  వ్యాక్సీన్ తయారీకి సిధ్ధమైంది. ఇందుకు ఈ సంస్థ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ వ్యాక్సీన్ తయారీలో ఆ యూనివర్సిటీ ఇప్పటికే ముందడుగు వేసిన విషయం గమనార్హం. దీంతో ఆ సంస్థ  సహకారాన్ని తాము తీసుకోదలిచామని సీరమ్ ఇన్స్ టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. వచ్ఛే రెండు, మూడు వారాల్లో దీని తయారీని ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబరు కల్లా […]

పూణేలో కరోనా వైరస్ వ్యాక్సీన్ తయారీ.. అక్టోబర్ నాటికి మార్కెట్లో ఎంట్రీ ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 27, 2020 | 4:30 PM

పూణేలోని సీరమ్ ఇన్స్ టిట్యూట్ కరోనా నివారణ  వ్యాక్సీన్ తయారీకి సిధ్ధమైంది. ఇందుకు ఈ సంస్థ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది.  ఈ వ్యాక్సీన్ తయారీలో ఆ యూనివర్సిటీ ఇప్పటికే ముందడుగు వేసిన విషయం గమనార్హం. దీంతో ఆ సంస్థ  సహకారాన్ని తాము తీసుకోదలిచామని సీరమ్ ఇన్స్ టిట్యూట్ సీఈఓ ఆదార్ పూనావాలా తెలిపారు. వచ్ఛే రెండు, మూడు వారాల్లో దీని తయారీని ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు. హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతమైతే అక్టోబరు కల్లా మార్కెట్లోకి ఈ వ్యాక్సీన్ అందుబాటులోకి రానుందని అయన వెల్లడించారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ హిల్ తో తాము కలిసి పని చేస్తున్నామని, రెండు, మూడు వారాల్లో ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన అన్నారు. ఆరు నెలల పాటు నెలకు 50 లక్షల డోసులు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యమని, ఆ తరువాత నెలకు దీన్ని కోటి డోసులకు పెంచుతామని ఆయన పేర్కొన్నారు. గతంలో మలేరియా వ్యాక్సీన్ తయారీ కోసం తమ సంస్థ ఆక్స్ ఫర్డ్ యినివర్సిటీతో కలిసి పని చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Latest Articles
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో అపశ్రుతి..ఆస్పత్రిలో 20 మంది ఆర్టిస్టులు
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!
సమ్మర్ స్పెషల్ రెసిపీ.. మ్యాంగో మురబ్బా.. పిల్లలకు భలేగా ఇష్టం!