AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్వారంటైన్ దారుణం.. ఆహార పొట్లాలు విసురుతూ.. వీడియో వైరల్..

కరోనా వైరస్ కాదు గానీ.. క్వారంటైన్ శిబిరాల్లో ఉండేవారు మాత్రం నరకం చూస్తున్నారు. వారిని జైలులో ఖైదీల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కొన్ని క్వారంటైన్ కేంద్రాల నిర్వాహకులు. తాజాగా ఆగ్రాలోని ఓ క్వారంటైన్ సెంటర్ యాజమాన్యం.. అందులో ఉండే వాళ్లకు తిండిని పశువులకు విసిరినట్లుగా విసిరేస్తున్నారు. దీనితో జనాలు ఒకరిపై ఒకరు పడి ఆహార పొట్లాలు, నీళ్ల బాటిల్స్ కోసం పోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్వారంటైన్ […]

క్వారంటైన్ దారుణం.. ఆహార పొట్లాలు విసురుతూ.. వీడియో వైరల్..
Ravi Kiran
|

Updated on: Apr 27, 2020 | 3:52 PM

Share

కరోనా వైరస్ కాదు గానీ.. క్వారంటైన్ శిబిరాల్లో ఉండేవారు మాత్రం నరకం చూస్తున్నారు. వారిని జైలులో ఖైదీల కంటే దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కొన్ని క్వారంటైన్ కేంద్రాల నిర్వాహకులు. తాజాగా ఆగ్రాలోని ఓ క్వారంటైన్ సెంటర్ యాజమాన్యం.. అందులో ఉండే వాళ్లకు తిండిని పశువులకు విసిరినట్లుగా విసిరేస్తున్నారు. దీనితో జనాలు ఒకరిపై ఒకరు పడి ఆహార పొట్లాలు, నీళ్ల బాటిల్స్ కోసం పోట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

క్వారంటైన్ చేసేవారు బయటికి రాకుండా ఉండేలా అక్కడ ఓ పెద్ద గేటును ఏర్పాటు చేసి.. పీపీఈ కిట్ ధరించిన సిబ్బంది అక్కడి వరకు వచ్చి ఆహారం, నీటిని ఉంచుతున్నారు. ఇక వాటి కోసం లోపల ఉన్నవారంతా ఒకరిపై ఒకరు పడుతూ సామాజిక దూరాన్ని పాటించకుండా గేటు సందుల్లోనుంచి చేతులు పెడుతూ అతి కష్టం మీద పొట్లాలు అందుకుంటున్నారు. ఇక ఇలా కనీస సౌకర్యాలు కూడా లేకుండా క్వారంటైన్ మైంటైన్ చేయడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కరోనా వైరస్ కంటే ఇలాంటి చర్యలు చాలా దారుణమని .. దీనిపై వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also:

కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..

హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!

డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ