AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. 18 లక్షలు దాటిన కేసులు..

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్..

బ్రెజిల్‌లో కరోనా విలయ తాండవం.. 18 లక్షలు దాటిన కేసులు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 12, 2020 | 5:19 PM

Share

బ్రెజిల్‌లో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది. ఇప్పటికే ఇక్కడ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై లక్షలకు చేరువయ్యాయి. అగ్రస్థానంలో అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతుండగా.. మూడో స్థానంలో భారత్‌ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో బ్రెజిల్‌లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏకంగా 39 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్‌లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,39,850కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 1,071 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు బ్రెజిల్ వ్యాప్తంగా కరోనా బారినపడి 71 వేల మందికి పైగా మరణించారు. ఈ విషయాన్ని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Follow Us
డయాబెటిస్ ఉన్నవారికి, కాల్షియం లోపం ఉన్నవారికి ఇది బెస్ట్ టిఫిన్.
డయాబెటిస్ ఉన్నవారికి, కాల్షియం లోపం ఉన్నవారికి ఇది బెస్ట్ టిఫిన్.
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్