AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘కరోనా కవరింగ్’..మీడియాకు బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ గైడ్ లైన్స్

కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో జర్నలిస్టులు, మీడియా వారందరికీ న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ముఖ్యమైన అడ్వైజరీని జారీ చేసింది. కోవిడ్-19 కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలో మీడియా వహిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూనే

'కరోనా కవరింగ్'..మీడియాకు బ్రాడ్ కాస్టింగ్ అథారిటీ  గైడ్ లైన్స్
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 10, 2020 | 7:16 PM

Share

కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో జర్నలిస్టులు, మీడియా వారందరికీ న్యూస్ బ్రాడ్ కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ముఖ్యమైన అడ్వైజరీని జారీ చేసింది. కోవిడ్-19 కి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడంలో మీడియా వహిస్తున్న కీలక పాత్రను ప్రశంసిస్తూనే.. రిపోర్టర్లు, కెమెరామెన్లు, ఇతర సిబ్బంది ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని ఇంటర్వ్యూ చేస్తున్నారని పేర్కొంది. అలాగే హోటల్స్ లో బస చేసిన డాక్టర్లతో ఇంటరాక్ట్ అవుతున్నారని కూడా తెలిపింది. అయితే ఇది తగదని, దీనివల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని హెచ్చరించింది. రోగి.. లేదా వైద్య సిబ్బందికి తమ ప్రైవసీకి, తమ కాన్ఫిడెన్షియాలిటీ కి సంబంధించి హక్కు ఉంటుందన్న విషయాన్ని విస్మరించరాదని ఈ సంస్థ తెలిపింది. ఈ అడ్వైజరీని ఖఛ్చితంగా పాటిస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. రోగుల విషయంలో మీడియా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నప్పటికీ మెడికల్ వర్కర్లతో ఇంటరాక్ట్ కావడంలో ఔచిత్యాన్ని ప్రశ్నించుకోవాలని ఈ సంస్థ హితవు పలికింది.

Follow Us
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
విద్యార్థులపై లాఠీచార్జ్‌ను ఖండించిన క్రికెటర్ల భార్యలు
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
ఏలూరులో ప్రత్యక్షమైన ఈ వింత జీవి గురించి మీకు తెలుసా?
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
అంకితభావమే ఆయుధంగా... మూతపడే బడులకు జీవపోస్తున్న ఉపాధ్యాయుడు!
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నాలుగు తింటే నిముషాల్లో ఎముకల్లో గుజ్జు పెరిగి ఏనుగు లాంటి సత్తువ
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
నేటి నుంచి మరో సమరం.. కెప్టెన్ అయ్యర్ మాస్టర్ ప్లాన్ ఇదే
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
వార్నీ.. ఛార్జర్ లేకున్నా ఫోన్ చార్జ్ చేయండం ఇంత సింపులా..
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
జింబాబ్వేతో తొలి పోరు... తుది జట్టు ఎంపికపై కోచ్ లక్ష్మణ్ కసరత్తు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
వీరి కష్టాలను పోగొట్టడానికి కలిసొస్తున్న శ్రీమహావిష్ణువు
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
డిస్కౌంట్ల పేరుతో మోసాలు.. ఇలాంటి వెబ్ సైట్ల పట్ల జాగ్రత్త
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..
బేరమాడి మరి గోల్డ్ రింగ్, లాకెట్ తీసుకున్నాడు.. కట్ చేస్తే..