AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,483 కరోనా పాజిటివ్ కేసులు..

మహారాష్ట్రలో తగ్గని కేసులు.. మళ్లీ 10వేలకు పైగానే
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 08, 2020 | 1:32 AM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,483 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,262కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 3,27,281 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 17 వేల మందికి పైగా మరణించారు. ఇక రాష్ట్రంలో ముంబై, పూణే నగరాల్లో కరోనా కేసుల సంఖ్య తగ్గడం లేదు. ధారవిలో రోజు పది లోపు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ధారవిలో 100 లోపు యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Follow Us
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
125 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో జనాభా లెక్కలు ఎలా తీశారో తెలిస్తే
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..
అన్నం తిన్న వెంటనే ఎందుకు నిద్ర వస్తుంది..? మెదడులో జరిగే..
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
స్కూల్ యాజమాన్యాలకు సీపీ సజ్జనార్ హెచ్చరిక!
లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్‌కు ఈ కొత్త ఫీచర్‌‌తో చెక్‌
లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్‌కు ఈ కొత్త ఫీచర్‌‌తో చెక్‌
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
ఇవాళే ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. 9.6 రేటింగ్ మూవీ
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
హువావే ఇయర్‌‌బడ్స్‌ ఫీచర్లు తెలిస్తే అదిరిపోతారు
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
ఫుల్‌ఛార్జ్‌తో 550 కిమీల నాన్‌స్టాప్ జర్నీ.. జూన్ 30న రిలీజ్..!
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
మీరు నమ్మే AI టూల్స్ డబ్బులు దోచేస్తున్నాయా
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
బరువు తగ్గడానికి గుడ్డును ఎలా తినాలి?బాయిల్డ్, పోచ్డ్ లేక ఆమ్లెట్
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..
వర్షాకాలంలో రోజూ తులసి ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే..