AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో తగ్గని కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవే..

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే..

మహారాష్ట్రలో తగ్గని కరోనా కేసులు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 12, 2020 | 7:35 PM

Share

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర నుంచే నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండున్నర లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆదివారం నాడు కొత్తగా 7,827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,427కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1.40 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి 173 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ముంబై నగరంలోనే నమోదవుతున్నాయి. ఆ తర్వాత పూణె, థానే నగరాల్లో నమోదవుతున్నాయి.

Follow Us
లయన్ మైండ్‌సెట్ అంటే గర్జించడం కాదు..ఇది విన్నవాళ్ళకి ఓటమి ఉండదు!
లయన్ మైండ్‌సెట్ అంటే గర్జించడం కాదు..ఇది విన్నవాళ్ళకి ఓటమి ఉండదు!
తేనె కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
తేనె కొనాల్సిన పనిలేదు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి!
శుక్రుడి కటాక్షం.. వీరి జీవిత భాగస్వామికి అదృష్టమే అదృష్టం..!
శుక్రుడి కటాక్షం.. వీరి జీవిత భాగస్వామికి అదృష్టమే అదృష్టం..!
ఓటమి నుంచి టీమిండియాను కాపాడిన ఆల్ రౌండర్ అక్షర్
ఓటమి నుంచి టీమిండియాను కాపాడిన ఆల్ రౌండర్ అక్షర్
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దేవుళ్ల ఫొటోలు అస్సలు పెట్టకండి..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఈ దేవుళ్ల ఫొటోలు అస్సలు పెట్టకండి..
ఆ రెండు దేశాలలో విడాకులు చెల్లవు..మరి దాంపత్యంలో సమస్య వస్తే?
ఆ రెండు దేశాలలో విడాకులు చెల్లవు..మరి దాంపత్యంలో సమస్య వస్తే?
కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చి చూస్తే
కారులో 2కోట్లు పెట్టి జిమ్‌కు వెళ్లిన వ్యక్తి.. తిరిగొచ్చి చూస్తే
కుబేర యోగం..వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
కుబేర యోగం..వీరికి ఆకస్మిక ధన ప్రాప్తి..! లిస్ట్‌లో మీ రాశి ఉందా?
నెక్స్ట్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సారా అర్జున్‌
నెక్స్ట్ మూవీకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిన సారా అర్జున్‌
రూటు మారుస్తున్న కుర్ర హీరోలు
రూటు మారుస్తున్న కుర్ర హీరోలు