కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..

గత కొద్దినెలలుగా యావత్ మానవజాతి కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఈ పోరులో భాగంగా దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారి వ్యాప్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు దేశాలన్నింటిని ఈ వైరస్ గురించి హెచ్చరిస్తూ వస్తోంది. తాజాగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలు పాటించాల్సిన పలు సూచనలను తెలిపింది. కరోనా నేపధ్యంలో ఆహారాల విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. […]

కరోనాను ఎదుర్కోండిలా.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచనలు..
Follow us

|

Updated on: May 16, 2020 | 11:26 AM

గత కొద్దినెలలుగా యావత్ మానవజాతి కనిపించని శత్రువు అయిన కరోనా వైరస్‌తో యుద్ధం చేస్తోంది. ఈ పోరులో భాగంగా దేశాలన్నీ కూడా లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ.. ఈ మహమ్మారి వ్యాప్తిని కంట్రోల్ చేయలేకపోతున్నాయి. ఇదిలా ఉంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు దేశాలన్నింటిని ఈ వైరస్ గురించి హెచ్చరిస్తూ వస్తోంది.

తాజాగా దీన్ని ఎదుర్కోవడానికి ప్రజలు పాటించాల్సిన పలు సూచనలను తెలిపింది. కరోనా నేపధ్యంలో ఆహారాల విషయంలో ఖచ్చితంగా పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉందని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కరోనాను ఎదుర్కోవడంలో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఐదు ఆహార సూచనలు చేసింది. అవి ఇలా ఉన్నాయి.

  1.  వంట చేసేటప్పుడు పరిశుభ్రంగా ఉండాలి
  2. పచ్చివి, వండిన ఆహారాల పదార్ధాల మధ్య దూరం ఉండాలి
  3. ఆహారాన్ని బాగా ఉడికించాలి
  4. వండిన పదార్ధాలను సురక్షితమైన ఉష్ణోగ్రతల్లో ఉంచాలి
  5.  శుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైన ఆహారాలను మాత్రమే తీసుకోవాలి

Read More:

ఏపీలో నేటి నుంచి నాలుగో విడత ఉచిత రేషన్..

భారత్‌కు వెంటిలేటర్లను విరాళంగా ఇస్తాం.. ట్రంప్ కీలక ప్రకటన..

లాక్‌డౌన్‌ తర్వాత ఏపీలో ఆలయ దర్శనాలు.. కొత్త రూల్స్ ఇవే!

జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. డీఎస్సీ అభ్య‌ర్థుల‌కు ఊర‌ట‌..

కరోనా అప్డేట్: ప్రపంచంలో 46 లక్షలు, భారత్‌లో 85 వేల కేసులు..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..