AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో భారీ అల్లర్లకు ప్లాన్… తబ్లీఘీ జమాత్ కి లింక్

ఢిల్లీలో వివాదాస్పద తబ్లీఘీ జమాత్ కి సంబంధించిన ఓ క్రైమ్ కోణం బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నగరంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా...

ఢిల్లీలో భారీ అల్లర్లకు ప్లాన్... తబ్లీఘీ జమాత్ కి లింక్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 04, 2020 | 11:23 AM

Share

ఢిల్లీలో వివాదాస్పద తబ్లీఘీ జమాత్ కి సంబంధించిన ఓ క్రైమ్ కోణం బయటపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నగరంలో జరిగిన అల్లర్లపై దర్యాప్తు చేసిన పోలీసులు తాజాగా ఓ ఛార్జి షీట్ దాఖలు చేయగా..  ఈ సంస్థ యవ్వారం కూడా వెలుగులోకి వచ్చింది. తబ్లీఘీ జమాత్ ప్రధాన కార్యాలయం ‘జామియా మిలియా ఇస్లామియా’ కి చెందిన జామియా కో-ఆర్డినేషన్ కమిటీతోను, మహిళా కళాశాలల విద్యార్థినుల హక్కులకోసం ‘పోరాడే’ ఓ సంస్థతోను ప్రమేయమున్న ఫైసల్ ఫరూఖీ అనే వ్యక్తి ఈ అల్లర్లకు కుట్ర పన్నాడని తెలియవచ్చింది. గత ఫిబ్రవరిలో జరిగిన అల్లర్లలో ఒక స్కూలు, ఓ స్వీట్ షాపు తగులబడడానికి. ఓ వ్యక్తి సజీవ దహనం కావడానికి ఈ ఫరూఖీయే కారకుడట.. తాను నిర్వహిస్తున్న ఓ స్కూలు పక్కనే ఉన్న మరో పాఠశాలను. అక్కడే ఉన్న స్వీటు షాపును ఇతని సహచరులు తగులబెట్టారని, ఇతని స్కూలు టెర్రేస్ పై నుంచి కాల్పులు జరపడమే కాక, యాసిడ్, ఇటుకలు విసిరారని తెలిసింది. ఈ ఘటనలో మిఠాయి దుకాణంలో చిక్కుబడిన ఓ వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యాడని తెలుస్తోంది. ఢిల్లీ నగరంలో ఘర్షణలు, అల్లర్లను రెచ్చగొట్టేందుకు ఫరూఖీ, అతని సహచరులు ఇలా ముందే పకడ్బందీ ప్లాన్ వేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం 18 మందిపై కేసు పెట్టారు.

Follow Us
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బీ అలర్ట్.. స్వచ్ఛమైన పాలు తాగుతున్నారా లేదా తెలుసుకోండిలా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
బరువు తగ్గడానికి ఈజీ మార్గం ఏంటో తెలుసా
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
భారీ సిక్సర్‌తో రూ. 20 లక్షల కారుకు డ్యామేజ్.. కట్‌చేస్తే..
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మనవళ్లు, మనవరాళ్లతో నటుడు రాజా రవీంద్ర.. ఫ్యామిలీ ఫొటోస్ ఇదిగో
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
మామిడిపండు తిన్న అరగంట వరకు ఈ పని అస్సలు చేయద్దు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
గ్యాస్ బుక్ చేసిన కొన్ని రోజులకు వచ్చిన మెసేజ్ చూసి వినియోగదారుడు
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
మీ ఆదాయం ట్యాక్స్‌ పరిధిలోకి రాకున్నా ఐటీఆర్‌ ఎందుకు దాఖలు చేయాలి
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
హీరో కావాలనుకున్న పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు ఎలా చనిపోయాడు?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?
మహిళా బిల్లుపై కేంద్రం ‘ప్లాన్-బి’ ఏంటి?