AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలడంతో.. ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో.. కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు దీన్ని...

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 23, 2020 | 10:41 AM

Share

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలడంతో.. ప్రజలంతా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో.. కరోనా సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు దీన్ని జయిస్తున్నారు. మరి వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏం తాగాలి? అన్న అంశంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ లిస్టును రెడీ చేశారు. ఈ లిస్ట్‌లో ఉన్న వాటిని ప్రతీ వారమూ తింటే.. కరోనానే కాకుండా ఎలాంటి వ్యాధి దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చట. మందులు వాడితేనే వైరస్ తగ్గుతుందనే ఆలోచన అవసరం లేదు. ఈ వైరస్ వాడితేనే వైరస్ తగ్గుతుందనే ఆలోచన అవసరం లేదు. ఈ వైరస్ సోకిన వారిలో ప్రతీ వంద మందిలో 13 మంది మాత్రమే చనిపోతున్నారు. మిగతా 77 మంది వైరస్‌ని జయిస్తున్నారు. కారణం ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్లే.

ఈ కింది లిస్ట్‌లో ఉన్న ఆహారం తినడం ద్వారా కరోనా అంతు చూసినట్లే అని వైద్యులు తెలిపారు. అవి:

కూరగాయలు: క్యారెట్, బీట్ రూట్, పాలకూర-క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ, వంకాయ, క్యాప్సికం, టమోటాలు, కాకర పండ్లు: కమలాలు, పైనాపిల్, బొప్పాయి, కివి, జామకామ, బెర్రీస్ నట్స్: బాదం, వాల్ నట్స్ టీలు: గ్రీన్ టీ, లెమన్ టీ, అల్లం టీ, వెల్లుల్లి టీ, పసుపు టీ కాగా వీటితో పాటు 2.5 నుంచి 3 లీటర్ల నీరు తాగాలని సూచించారు.

Read more also: కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

బ్రేకింగ్ న్యూస్: రెండు తెలుగు రాష్ట్రాల బోర్డర్లు బంద్

మార్చి 31 వరకూ తెలంగాణలో ఆల్ మద్యం షాపులు బంద్

ఫ్లాష్ న్యూస్: మార్చి 31వ తేదీ వరకూ తెలంగాణ లాక్‌డౌన్

జనతా కర్ఫ్యూ తర్వాత ప్రజలకు మోదీ మరో సూచన

ఇంట్లో ఉంటే కరోనా రాదనుకుంటే పొరపాటే.. సూచనలు ఇవే!

బ్రేకింగ్ న్యూస్: ఈ నెల 31 వరకూ బస్సులు, రైళ్లు సర్వీసులు బంద్

Follow Us
ముగ్గు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
ముగ్గు పగిలి రక్తం కారుతుంటే.. వీడెవడండీ ఇంతలా నవ్వుతున్నాడు
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఎంతకు తెగించావ్‌రా.. పాపం ఆ సాఫ్ట్‌వేర్..
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
గేమింగ్ యాప్ వేదికగా ‘లవ్ జిహాద్’ వల!
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ
ఉడిపి స్టైల్ కొబ్బరి–కొత్తిమీర చట్నీ.. ఇలా చేసి తిన్నారంటే మైమరిచ
మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు..
మీ చేతి వేళ్ల పొడవుతో మీరెలాంటి వారో చెప్పేయొచ్చు..
వేసవిలో మద్యం తాగితే ఇంత డేంజరా! తెలిస్తే అస్సలూ ముట్టరు
వేసవిలో మద్యం తాగితే ఇంత డేంజరా! తెలిస్తే అస్సలూ ముట్టరు
బ్యాంకు అకౌంట్లో నగదు డిపాజిట్‌పై కోర్టు కీలక తీర్పు
బ్యాంకు అకౌంట్లో నగదు డిపాజిట్‌పై కోర్టు కీలక తీర్పు
యాంకర్ సుమ ఒక్కో షోకి ఎంత తీసుకుంటుంది? ఏడాది సంపాదన తెలిస్తే..
యాంకర్ సుమ ఒక్కో షోకి ఎంత తీసుకుంటుంది? ఏడాది సంపాదన తెలిస్తే..
నాలుగు గంటల మ్యాచ్‌లా? ఇదేం క్రికెట్ బాసూ?
నాలుగు గంటల మ్యాచ్‌లా? ఇదేం క్రికెట్ బాసూ?
బాగా నిద్రపోయినా కళ్ల కింద వాపు తగ్గట్లేదా? ఆ హెచ్చరికలు నిర్లక్ష
బాగా నిద్రపోయినా కళ్ల కింద వాపు తగ్గట్లేదా? ఆ హెచ్చరికలు నిర్లక్ష