కరోనా ప్రపంచం అప్‌డేట్స్‌.. 36 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,82,469కు చేరింది. వీరిలో 2,51,365 చనిపోగా..11,62,563 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 12 లక్షలను దాటేసింది. ఆ దేశంలో 12,08,101 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,59,789 కోలుకున్నారు. 69,579 మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను […]

కరోనా ప్రపంచం అప్‌డేట్స్‌.. 36 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు..!
Follow us

| Edited By:

Updated on: May 05, 2020 | 11:20 AM

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం కొనసాగుతోంది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నప్పటికీ.. మహమ్మారికి విస్తరణకు అడ్డుకట్టవేయడం కుదరడం లేదు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 35,82,469కు చేరింది. వీరిలో 2,51,365 చనిపోగా..11,62,563 కోలుకున్నారు. అటు అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కేసులు పెరుగుతూ 12 లక్షలను దాటేసింది. ఆ దేశంలో 12,08,101 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,59,789 కోలుకున్నారు. 69,579 మంది మృత్యువాత పడ్డాయి. ఇక స్పెయిన్‌, ఇటలీలో పాజిటివ్ కేసుల సంఖ్య 2లక్షలను దాటేసింది. లక్ష దాటిన దేశాల లిస్ట్‌లో లండన్, జర్మనీ., రష్మా, ఫ్రాన్స్, ఫ్రాన్స్‌, టర్కీ, బ్రెజిల్ దేశాలు ఉన్నాయి. అలాగే 50వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన దేశాల లిస్ట్‌లో ఇరాన్‌, చైనా, కెనడా, బెల్జియంలు ఉన్నాయి. మరోవైపు భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 44వేలను దాటేసింది. ఇక ఈ మహమ్మారికి వ్యాక్సిన్ కనుగునేందుకు పలు దేశాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి.

Read This Story Also: దేశవ్యాప్తంగా ఆగని కరోనా విజృంభణ.. ఒక్కరోజే 3,900 పాజిటివ్ కేసులు

ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ఉదయం లేవగానే తలనొప్పి వేధిస్తుందా.? మీకు ఈ ప్రమాదం ఉన్నట్లే..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ప్రమాదం అంచున లీనింగ్‌ టవర్‌..ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
ఛార్జింగ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? భారీ నష్టం తప్పదు
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
తగ్గేదేలే.. వేడుకలకు సిద్ధంగా ఉండండి. మంత్రి కేటీఆర్ ట్వీట్...
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
మీ శరీరంలో ఈ సమస్య ఉంటే పొరపాటున కూడా పాలు తాగకండి..ఆరోగ్యం మరింత
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
ఒత్తిడితో చిత్తవుతున్నారా.? చామంతి పూలతో ఇలా చేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
కరివేపాకుతో ఈ సమస్యలన్నీ దూరం.. ఇప్పటికైనా పరేయకుండా తినేయండి..
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
10 రకాల ఉప్పులు ఉన్నాయి.. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..?
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
200 మెగాపిక్సెల్స్ కెమెరా, మరెన్నో స్టన్నింగ్‌ ఫీచర్స్‌..
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే
తమలపాకులేని పూజ, శుభకార్యాలు అసంపూర్ణం.. రీజన్ ఏమిటంటే