కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే 77 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు 267 మంది కోలుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 తీవ్రత […]

కరోనా అప్డేట్: మహారాష్ట్ర టాప్.. దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు ఎన్నంటే..
Follow us

|

Updated on: Apr 05, 2020 | 4:00 PM

Coronavirus Updates: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది. ఇప్పటివరకు దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3374కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే 77 మంది ఈ మహమ్మారితో ప్రాణాలు కోల్పోయారు. అటు 267 మంది కోలుకున్నారు. అంతేకాకుండా నిన్న ఒక్క రోజే కొత్తగా 472 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ 19 తీవ్రత ఎక్కువగా ఉంది. అలాగే మహారాష్ట్రలోలో ఈ వైరస్ బారిన పడి ఏకంగా 24 మంది మృత్యువాతపడ్డారు. ఇక ఇదే రాష్ట్రంలో అత్యధిక కేసులు(490) కేసులు కూడా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం మహారాష్ట్ర-490, కేరళ-306 , కర్ణాటక- 144, తెలంగాణ-269, గుజరాత్-105, రాజస్థాన్-200, యూపీ-227, తమిళనాడు-485, ఢిల్లీ-445, పంజాబ్-57, మధ్యప్రదేశ్‌-104, ఏపీ-161, జమ్ముకశ్మీర్-92, లడాక్-14, హర్యానా-49, హిమాచల్‌ప్రదేశ్-6, పశ్చిమ బెంగాల్-69, ఛండీగర్-18, ఛత్తీస్‌ఘడ్‌-9, పుదుచ్చేరి -5, మిజోరం- 1, మణిపూర్‌-2, గోవా-7, బీహార్ – 30, అస్సాం – 24, ఉత్తరాఖండ్ – 22, ఒడిశా – 20, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ – 10, జార్ఖండ్ – 2, అరుణాచల్ ప్రదేశ్ – 1 కేసులు ఉన్నాయి.

ఇవి చదవండి:

కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న హైదరాబాద్ కంపెనీ..

దేశంలో 14 కరోనా హాట్‌స్పాట్స్‌ ఇవే.. తస్మాత్ జాగ్రత్త..

వారికి కరోనా పరీక్షలు, చికిత్స పూర్తిగా ఉచితం: కేంద్రం

మందుబాబులకు షాక్.. కరోనా దెబ్బకు.. బీరు ఫ్యాక్టరీలు క్లోజ్..

వైసీపీ ఆగడాలపై గవర్నర్‌కు టీడీపీ నేతల లేఖ..

ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ఎత్తివేత.. విధించే ఆంక్షలు ఇవేనా.?

దేశవ్యాప్త లాక్ డౌన్.. ‘బొమ్మ’ పడుద్దా.. లేదా.? మిలియన్ డాలర్ల ప్రశ్న..

ఈ మిషన్‌లో నిలబడితే చాలు.. 25 సెకన్లలో మీ శరీరంపై ఉన్న క్రిములన్నింటినీ కడిగేస్తుంది..

పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు..

Latest Articles
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
లాభ స్థానంలో కీలక గ్రహాల సంచారం.. ఆ రాశులకు శీఘ్ర పురోగతి యోగం
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
అమృతం కన్నా ఎక్కువ ఈ నీరు.. డైలీ ఓ గ్లాసు తాగితే ఆ సమస్యలే ఉండవు
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
30 రోజుల చెల్లుబాటుతో జియో సూపర్‌హిట్ ప్లాన్..
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న చైనా.. అసలు ఉద్దేశం అదేనా.?
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ప్రేయసికి రూ. 80 లక్షలు ఇచ్చిన ప్రియుడు.. డిపాజిట్ చేద్దామని..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
ఈసీ కీలక నిర్ణయం.. ఏపీ కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా..
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
మారుతున్న గ్రహాలతో అఖండ యోగాలు
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
NEET UG పరీక్ష హాల్‌లో ఓ విద్యార్ధి తత్తరపాటు..అనుమానంతో ఆరాతీయగా
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
లోక్‌సభ ఎన్నికల నుంచి అక్షయ తృతీయ వరకు.. బ్యాంకుల సెలవులు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
కీలక గ్రహాల సంచార ప్రభావం.. ఈ పరిహారాలతో వారికి ప్రత్యేక యోగాలు
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..