మే 17 వరకు లాక్‌డౌన్‌ 3.0.. వీటికి అనుమతి లేదు…

అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇంతకముందు దేశంలో ఉన్న అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా కేంద్రం విభజన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హోంశాఖ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే మే 17 వరకు […]

మే 17 వరకు లాక్‌డౌన్‌ 3.0.. వీటికి అనుమతి లేదు...
Follow us

|

Updated on: May 01, 2020 | 8:15 PM

అనుకున్నట్లుగానే జరిగింది. కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మే 4 నుంచి మరో రెండు వారాల పాటు లాక్ డౌన్‌ను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఇంతకముందు దేశంలో ఉన్న అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లగా కేంద్రం విభజన చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే హోంశాఖ గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కొన్ని సడలింపులు ఇచ్చింది. అయితే మే 17 వరకు జోన్లతో సంబంధం లేకుండా కొన్ని సర్వీసులు మూసి ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • ఎయిర్, మెట్రో, ట్రైన్ సర్వీసులు బంద్
  • రోడ్డు మార్గంలో రాష్ట్రం దాటి వెళ్ళడం నిషేధం
  • స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి.
  • హోటళ్లు, రెస్టారెంట్లతో సహా ఆతిధ్య సేవలన్ని కూడా బంద్
  • సామూహిక ప్రార్ధనలు నిషేధం.
  •  జనసందోహ ప్రదేశాలైన సినిమా థియేటర్లు, మాల్స్, జిమ్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు అన్నీ కూడా మూసి ఉంటాయి.

Read This: ఈ జోన్లలో బస్సులకు, వైన్ షాపులకు అనుమతి…

ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్ .. పూర్తిగా మారిపోయాడుగా!
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
దద్దరిల్లిపోతున్న యూట్యూబ్...
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
గూగుల్‌ నుంచి అదిరిపోయే ఫీచర్‌.. టోల్‌ ట్యాక్స్‌ ఆదా చేసుకోవచ్చు!
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
సమంతకు అనుపమ సపోర్ట్.. నేను కూడా అలా చేస్తానంటూ..
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ