కడపలో పుట్టిన కరోనా కుమారి.. కరోనా కుమార్…

క‌రోనా, లాక్‌డౌన్ టైమ్‌లో పుట్టిన పిల్ల‌ల‌కు కూడా అవే పేర్లు పెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో అప్పుడే పుట్టిన ఇద్ద‌రు చిన్నారుల‌కు క‌రోనా పేర్లు పెట్టారు.

కడపలో పుట్టిన కరోనా కుమారి.. కరోనా కుమార్…
Follow us

|

Updated on: Apr 07, 2020 | 2:47 PM

ప్ర‌స్తుతం క‌రోనా టైమ్ న‌డుస్తోంది. యావ‌త్ భూ ప్ర‌పంచాన్నే క‌రోనా త‌న అధీనంలోకి తీసుకుంది. ప్ర‌పంచ దేశాలు ఇప్పుడు కోవిడ్‌-19 బారినుంచి త‌ప్పించుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ మ‌హ‌మ్మారి క‌రోనాపై ఎన్నో ర‌కాల మిమ్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. అంతేకాదు, క‌రోనా పేరుతో ర‌క‌ర‌కాల స్వీట్లు కూడా త‌యారు చేసుకుంటున్నారు. క‌రోనా, లాక్‌డౌన్ టైమ్‌లో పుట్టిన పిల్ల‌ల‌కు కూడా అవే పేర్లు పెట్టుకుంటున్నారు. తాజాగా ఏపీలో అప్పుడే పుట్టిన ఇద్ద‌రు చిన్నారుల‌కు క‌రోనా పేర్లు పెట్టారు.
కడప జిల్లా వేంపల్లె పట్టణంలో పుట్టిన ఇద్దరికి కోవిడ్‌-19 వైరస్ పేర్లు పెట్టారు…. మండలంలోని అలిరెడ్డిపల్లెకు చెందిన రమాదేవి, తాళ్లపల్లెకు చెందిన శశికళ పురిటి నొప్పులతో పట్టణంలోని బాషా ఆసుపత్రిలో చేరారు… నిన్న వీరిలో ఒకరికి అబ్బాయి జన్మించగా, మరొకరికి అమ్మాయి పుట్టింది… ఆసుపత్రి నిర్వాహకుడు అయిన డాక్టర్ బాషా వారికి ఆపరేషన్ చేసి పురుడు పోశారు…. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఉన్న నేపథ్యంలో అబ్బాయికి కరోనా కుమార్, అమ్మాయికి కరోనా కుమారి అని పేర్లు పెట్టారు…. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా అంగీకరించడంతో వాటినే ఖాయం చేశారు

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..