AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బంప‌ర్ ఆఫ‌ర్‌.. కరోనా పర్సనల్ లోన్

ప్ర‌స్తుత లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. చేతిలో డ‌బ్బులు లేక అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ బీఓబీ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా బంప‌ర్ ఆఫ‌ర్‌.. కరోనా పర్సనల్ లోన్
Jyothi Gadda
|

Updated on: Apr 13, 2020 | 1:32 PM

Share
క‌రోనా క‌ష్ట‌కాలంలో ప్ర‌జ‌ల్ని ఆదుకునేందుకు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు బ్యాంకులు ముందుకు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుత లాక్‌డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్నారు. చేతిలో డ‌బ్బులు లేక అవ‌స్థ‌లు ప‌డాల్సి వ‌స్తోంది. ఈ త‌రుణంలో ప్ర‌భుత్వ రంగ బ్యాంక్ బీఓబీ(బ్యాంక్ ఆఫ్ బ‌రోడా) బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇందులో గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందేలా అవ‌కాశం క‌ల్పించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా కరోనా పర్సనల్ లోన్ కింద రుణాలు అంద‌జేయ‌నుంది. వ‌డ్డీ రేట్లుకూడా త‌క్కువ‌గా ఉంటాయ‌ని పేర్కొంది. ఇందులో రూ. 25వేల నుండి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందేలా అవ‌కాశం క‌ల్పించింది. కోవిడ్ 19 పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు.. బీఆర్ఎల్ఎల్ఆర్ + ఎస్‌పీ + 2.75 శాతంగా ఉంటుంది. ఇకపోతే ప్రిపేమెంట్ చార్జీలు ఉండవు. ప్రాసెసింగ్ ఫీజు రూ.500గా ఉంటుంది. జీఎస్‌టీ వర్తిస్తుంది. కనీసం రూ.25,000 రుణం తీసుకోవలసి ఉంటుంది. అయితే, సిబిల్ స్కోర్ 650కు పైన ఉండాలి. అలాగే తీసుకున్న రుణ మొత్తాన్ని 60 నెలలలోగా తిరిగి చెల్లించాలి.  2020 సెప్టెంబర్ 30 వరకు ఈ తరహా రుణాలు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని వెల్ల‌డించింది. ఈ కోవిడ్ 19 స్పెషల్ పర్సనల్ లోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త‌మ బ్యాంక్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

Follow Us
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ..!
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ఓ కొత్త పథకం..
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్.. ఆ మార్గంలో అందుబాటులోకి బ్రిడ్జి
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
బ్లాక్ బస్టర్ సినిమాను ఆ హీరోకు ఇచ్చేసిన సూపర్ స్టార్ కృష్ణ
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో!
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
ఇకపై నో బాల్స్ వేస్తే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
కాల్‌మేట్‌ నుంచి భారీ పవర్​ బ్యాంక్​.. ధర ఎంతంటే
సోమవారం రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎలా ఉందంటే..
సోమవారం రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు ఎలా ఉందంటే..