AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా నుంచి కోలుకున్న చింతల.. ఫ్యామిలీ స‌హా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్

క‌రోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు... ప్రజా ప్రతినిధులను కూడా వెంటాడుతున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బారిన‌ప‌డ్డ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల కరోనా నుంచి కోలుకున్నారు.

కరోనా నుంచి కోలుకున్న చింతల.. ఫ్యామిలీ స‌హా ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్
Jyothi Gadda
|

Updated on: Jun 10, 2020 | 11:45 AM

Share

క‌రోనా వైరస్ సామాన్య ప్రజలనే కాదు… ప్రజా ప్రతినిధులను కూడా వెంటాడుతున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలోనే కోవిడ్ బారిన‌ప‌డ్డ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. చింతలతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప్రతిలో చికిత్స పొందిన వారంతా డిశ్చార్జ్ అయ్యారు. వీరందరూ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. పుట్టిన రోజు ముందు ఆయన కరోనాను జయించి ఇంటికి చేరడం పట్ల బీజేపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మే నెల చివర్లో చింతల రామచంద్రారెడ్డిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఆయనతోపాటు భార్య, కుమారుడిని సైతం ఆస్ప్ర‌తికి తరలించి టెస్ట్ చేయగా.. కరోనా పాజిటివ్ అని తేలింది. జూన్ 1న ఆయనకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా.. తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని చింతల వెల్ల‌డించారు.

Follow Us
99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం!ప్రపంచ రికార్డు
99 ఏళ్ల వయసులో గాల్లో ఎగిరే విమానంపై నిలబడి సాహసం!ప్రపంచ రికార్డు
10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 
10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 
నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!
నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!
పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..
పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం
రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం