AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిహార్‌ బీజేపీలో కరోనా కల్లోలం.. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు..

బిహార్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడి ప్రజాప్రతినిధులను కూడా తాకుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కి కరోనా..

బిహార్‌ బీజేపీలో కరోనా కల్లోలం.. రాష్ట్ర అధ్యక్షుడితో పాటు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 15, 2020 | 10:32 PM

Share

బిహార్‌ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అక్కడి ప్రజాప్రతినిధులను కూడా తాకుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వెంటనే ఆయన తన భార్యకు, తల్లికి కరోనా పరీక్షలు చేయించారు. అయితే పరీక్షల్లో వారికి కూడా పాజిటివ్‌ అని తేలింది. పాట్నాలోని బీజేపీ హెడ్‌ క్వార్టర్స్‌లోని పలువురు బీజేపీ కార్యకర్తలకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో సంజయ్‌ జైస్వాల్‌ కూడా పరీక్షలు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని సంజయ్ జైస్వాల్ స్వయంగా ఓ జాతీయ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తాను హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. బీజేపీ కార్యాలయంలో పలువురు కార్యకర్తలకు పాజిటివ్‌ అని తేలిందని.. ఈ క్రమంలో బాధ్యతాయుత పౌరుడిగా ముందస్తుగా పరీక్షలు చేయించుకున్నానని.. ఈ క్రమంలోనే పాజిటివ్‌ అని తేలిందన్నారు. అయితే కొందరు పార్టీలకు చెందిన నేతలు.. కరోనా కాలంలో కూడా బర్త్‌డే పార్టీలంటూ విచ్చలవిడిగా విందు కార్యక్రమాలు చేపడుతున్నారని.. ఇది సరైంది కాదన్నారు.

Follow Us
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌