
భారత్‌లో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. క్రమక్రమంగా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనా కేసుల్లో రికవరీ రేటు కూడా మెరుగ్గా ఉండటంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,00,302 కరోనాను జయించి ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు 1,01,497 యాక్టివ్ కేసులు ఉండగా.. 5815 మంది వైరస్ బారిన పడి చనిపోయారు.
ఇక దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. అక్కడ ఇప్పటివరకు 72,300 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 2465 మంది మృత్యువాతపడ్డారు. తమిళనాడులో అయితే కరోనా కేసుల సంఖ్య 25 వేలు దాటేసింది. ఈ రోజు కొత్తగా 1,286 కేసులతో కలిపి మొత్తంగా 25,872 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అటు 208 మంది కరోనాతో మృతి చెందారు.
Also Read:
ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!
కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!
ఏపీలో జూలై 10 నుంచి టెన్త్ పరీక్షలు.. విద్యార్ధుల కోసం 8 లక్షల మాస్కులు..
వారికి ఓపిక లేకనే కాలి నడకన ఇళ్లకు బయల్దేరారు..
విదేశీ వస్తువులను ఎలా నిషేదించాలి.? మీరే చెప్పాలి అమిత్ జీ..