కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!

కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు వంటివి ఉండగా.. తాజాగా ఐసీఎంఆర్ మొత్తంగా 14 లక్షణాలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని తేల్చి చెప్పింది.

కరోనా లక్షణాలు పద్నాలుగు.. తేల్చి చెప్పిన ఐసీఎంఆర్..!
Follow us

|

Updated on: Jun 03, 2020 | 1:11 PM

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారి లక్షణాల గురించి మరో షాకింగ్ న్యూస్‌ వెలుగులోకి వచ్చింది. ఇంతవరకు కరోనా లక్షణాల్లో జ్వరం, పొడి దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు వంటివి ఉండగా.. తాజాగా ఐసీఎంఆర్ మొత్తంగా 14 లక్షణాలు కరోనా వ్యాప్తికి కారణమయ్యాయని తేల్చి చెప్పింది. జనవరి 22 నుంచి ఏప్రిల్ 30 మధ్య దేశవ్యప్తంగా నమోదైన 40,184 పాజిటివ్ కేసులపై అధ్యయనం చేసింది. వైరస్ సోకడానికి గల కారణాలు, లక్షణాల ఏంటి అన్న వాటిపై విశ్లేషించింది. ఎటువంటి లక్షణాలు లేకున్నా కొన్ని పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మిగిలిన వాటిల్లో సుమారు 14 లక్షణాల వల్ల కరోనా వ్యాప్తి చెందిందని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) చేసిన అధ్యయనంలో తేలింది.

ఐసీఎంఆర్ అధ్యయనం చేసిన 40,184 కరోనా కేసుల్లో సుమారు 64.5 శాతం కేసులకు దగ్గు ప్రధాన లక్షణం కాగా… 60 శాతం కేసులు జ్వరంతో.. శ్వాసకోశ కారణాలతో 31.9 శాతం కేసులు, గొంతు గరగర వల్ల 26.7 శాతం కేసులు నమోదయ్యాయి. అటు కండరాల నొప్పుల వల్ల 12.5 శాతం కేసులు, తెమడ, ముక్కు నుంచి నీరు కారడం, వాంతులు, నీళ్ల వీరేచనాలు, వికారం, కడుపు నొప్పి, తెమడలో రక్తం పడటం, ఛాతీ నొప్పి, లక్షణాలతో కూడా కరోనా వ్యాప్తి చెందినట్లు స్పష్టమైంది. కాగా, దేశంలో సాధారణ జనాల కంటే వైద్య సిబ్బందికే కరోనా వ్యాపించే ఛాన్సులు ఎక్కువ ఉన్నట్లు ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Also Read: 

ఏపీలో కొన్ని స్టేషన్లలోనే ఆగనున్న రైళ్లు.. వారికి డబ్బులు రీఫండ్..

కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు… రికవరీ రేటు కూడా సూపర్!

India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
India-Iran: ఇరాన్‌తో భారత్ దౌత్యం.. సురక్షితంగా ఇంటికొచ్చిన యువతి
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
వామ్మో.. బుసలు కొడుతున్న నాగుపాముకు ముద్దు పెట్టిన యువతి.. వీడియో
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్