AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: వేతన జీవులకు ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. మళ్లీ కోవిడ్ అడ్వాన్స్‌.. గతంలో మాదిరిగానే..

Covid-19 second Wave advances: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తున్నారు. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్ఠిక ఇబ్బందులతో

EPFO: వేతన జీవులకు ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. మళ్లీ కోవిడ్ అడ్వాన్స్‌.. గతంలో మాదిరిగానే..
Covid-19 second Wave advances
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2021 | 6:35 PM

Share

Covid-19 second Wave advances: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటివి అమలు చేస్తున్నారు. దీంతో వేతన జీవులు మళ్లీ ఆర్ఠిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ వేతన జీవులను ఆదుకునేందుకు ముందుకువచ్చింది. నెల‌స‌రి వేత‌నం రూ.15 వేల లోపు ఉన్న ఈపీఎఫ్ స‌భ్యుల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి వేళ కోవిడ్‌-19 అడ్వాన్స్ చేదుడువాదోడుగా ఉంటుంది. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్‌తోపాటు బ్లాక్ ఫంగ‌స్‌ విజృంభిస్తున్న తరుణంలో త‌మ స‌భ్యులు తొలిద‌ఫా కోవిడ్‌-19 అడ్వాన్స్ మాదిరిగానే రెండో ద‌ఫా అడ్వాన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని కేంద్ర కార్మికశాఖ సోమవారం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్ లో ఖాతాదారులకు అండగా ఉండేందుకు రెండోసారి నాన్‌ రిఫండబుల్‌ కొవిడ్‌ అడ్వాన్స్‌ తీసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఈ ప్రత్యేక నిబంధనను గతేడాది మార్చిలో ప్రకటించామని అని కార్మికశాఖ ప్రకటించింది. అయితే.. ఫ‌స్ట్ అడ్వాన్స్ మాదిరిగానే ఇప్పుడు కూడా విత్‌డ్రా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్‌-19 అడ్వాన్స్ కోసం 76.31 ల‌క్ష‌ల క్లెయిమ్‌ల‌కు పైగా ఆమోదించినట్లు కేంద్ర కార్మిక శాఖ వెల్లడించింది. దీని కింద రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసినట్లు ప్రకటించింది. కోవిడ్ అనంతరం ఈపీఎఫ్‌వో ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ పేరిట ఒక వ్య‌వ‌స్థ‌ను రూపొందించింది. స‌భ్యులు కేవైసీ స‌మ‌ర్పించిన త‌ర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ప్ర‌క్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాల‌ని ఈపీఎఫ్ఓ మార్గదర్శకాలు జారీ చేసింది. మామూలుగా అయితే ఈ క్లెయిమ్‌ల‌ను ఆమోదించ‌డానికి 20 రోజులు ప‌డుతుంది.

Also Read:

Lockdown: నిబంధనలు పాటించాల్సిందే.. లాక్‌డౌన్‌లో బయటకు వస్తే కఠిన చర్యలు.. సీపీ సజ్జనార్

Model Rape: బాలీవుడ్‌లో కలకలం.. ప్రముఖ మోడల్‌పై అత్యాచారం.. 9 మంది సెలబ్రిటీలపై కేసు..

Juhi Chawla: దేశంలో 5జీ నెట్‌వర్క్‌కు వ్యతిరేకంగా కోర్టు మెట్లక్కిన నటి జుహీ చావ్లా..

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు