AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ టైంలో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే..

'అందాల రాక్షసి' చిత్రంతో నటుడిగా పరిచమైన నవీన్ చంద్ర.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. తాజాగా 'భానుమతి రామకృష్ణ' చిత్రంలో...

ఈ టైంలో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 01, 2020 | 6:34 PM

Share

‘అందాల రాక్షసి’ చిత్రంతో నటుడిగా పరిచమైన నవీన్ చంద్ర.. టాలీవుడ్‌లో తనకంటూ ఓ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కేవలం హీరోగానే కాకుండా విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి మంచి పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌లో ముందుకు వెళ్తున్నాడు. తాజాగా ‘భానుమతి రామకృష్ణ’ చిత్రంలో నటించాడు నవీన్ చంద్ర. కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ కూడా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో సలోని లూథ్రా హీరోయిన్‌గా నటించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా ‘ఆహా’ డిజిటల్ యాప్‌లో జూలై 3న ప్రసారం కానుంది. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా నవీన్ చంద్ర పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజానికి మా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలనే ఆలోచనతో చేయలేదు. థియేటర్‌లోనే రిలీజ్ చేయాలనుకున్నాం. థియేటర్‌లో జనాల మధ్య కూర్చొని చూస్తే ఆ ఫీలింగే వేరు. ఓ పండగలా ఉంటుంది.

కానీ దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు ఏమీ బాగోలేదు. థియేటర్లు కూడా ఇప్పట్లో తెరుచునేలా కనిపించడం లేదు. అయినా ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలంటే ఓటీటీలే మార్గం.

కాగా కరోనా వల్ల బాగా ఎఫెక్ట్ పడిన రంగంలో సినీ పరిశ్రమ కూడా ఒకటి. ప్రస్తుతం ప్రభుత్వాలు ఈ పరిస్థితిని చక్కబెట్టడానికి కృషి చేస్తున్నాయి. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలి. లాక్‌డౌన్ కారణంగా నేను కూడా ఇంటిలోనే ఉంటున్నాను. అంతేకాకుండా కొత్త విషయాలను కూడా నేర్చుకుంటున్నా. వార్తలను కూడా ఫాలో అవుతున్నానని పేర్కొన్నారు హీరో నవీన్ చంద్ర.

Read More: 

జూనియర్ ఎన్టీఆర్ క్లాసికల్ డాన్స్ వీడియో.. స్కూల్‌ ఏజ్‌లోనే అదరగొట్టాడు..

పోలీసులకు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఫిర్యాదు..

బ్రేకింగ్: సీరియల్ నటి నవ్యా‌ స్వామికి కరోనా పాజిటివ్..

Follow Us
బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?
బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?
స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు
స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు
వరద నీటిలో మృతదేహాలతో సాహసం.. అంత్యక్రియలకు గ్రామస్థుల అవస్థలు
వరద నీటిలో మృతదేహాలతో సాహసం.. అంత్యక్రియలకు గ్రామస్థుల అవస్థలు
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
వినాయకుడిని నిమజ్జనం చేస్తూ.. నదిలో పడిపోయిన యువకుడు
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్.. ఖాతాదారులకు బిగ్ అలర్ట్..
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
పితృ పక్షంలో ఈ రోజుల్లో శ్రాద్ధం చేయకూడదట.. ఈ నియమాలు తెలుసుకోండి
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
ప్రతీ టర్మ్‌లోనూ తప్పని ఉపయాగం.. ఎవరెవరికి దక్కినట్టు ఉపయోగం?
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
శ్రీకాళహస్తీశ్వరాలయంలో హీరోయిన్ డింపుల్ ప్రత్యేక పూజలు.. వీడియో
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న వంటనూనె ధరలు
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. 20 గేట్లు ఎత్తి నీటి విడుదల