AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో కొత్తగా మరో 67 కేసులు

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు అత్యల్పంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కూడా.. ఇప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఒడిషాలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1660కి చేరింది. వీరిలో 812 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 841 యాక్టివ్‌ […]

ఒడిషాలో కొత్తగా మరో 67 కేసులు
TV9 Telugu Digital Desk
|

Updated on: May 28, 2020 | 1:48 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. మొన్నటి వరకు అత్యల్పంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కూడా.. ఇప్పుడు రోజుకు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా ఒడిషాలో 67 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1660కి చేరింది. వీరిలో 812 మంది కరోనా బారినుంచి కోలుకొని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 841 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. ఇప్పటి వరకు కరోనా బారినపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని ఒడిషా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇదిలావుంటే. దేశ వ్యాప్తంగా లక్షన్నరకు పైగా కేసులు నమోదవ్వగా.. అరవై ఏడు వేల మంది కరోనా నుంచి కోలుకున్నారని అధికారులు తెలిపారు. ఇక కరోనా బారినపడి నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే