AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 వేలకు చేరువలో రాజస్థాన్‌ కేసులు.. తాజా వివరాలు ఇవే..

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటికే ఐదు వేల మందికి పైగా మరణించారు. ఇక ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌ల నుంచి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నాడు రాజస్థాన్‌లో మరో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. […]

10 వేలకు చేరువలో రాజస్థాన్‌ కేసులు.. తాజా వివరాలు ఇవే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 4:35 PM

Share

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా రెండు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లక్షకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక కరోనా బారినపడి ఇప్పటికే ఐదు వేల మందికి పైగా మరణించారు. ఇక ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్‌ల నుంచి పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం నాడు రాజస్థాన్‌లో మరో 102 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 9475కి చేరింది. ఈ విషయాన్ని రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 2,766 యాక్టివ్ కేసులు ఉన్నాయని..203 మంది కరోనా బారినపడి మరణించారని తెలిపారు. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,07,615కి చేరింది. వీరిలో 1,01,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని.. ఇక 1,00,303 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక కరోనా బారినపడి ఇప్పటి వరకు 5,815 మంది మరణించినట్లు పేర్కొన్నారు.

ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
ప్రపంచానికే దిక్సూచిగా అమరావతి క్వాంటం వ్యాలీ
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
నేను ఠాకూర్‌ని.. వైరల్‌ వీడియోపై బ్యాంక్‌ ఉద్యోగి క్లారిటీ!
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
ఫోన్‌ పే చేస్తారు...సక్సెస్‌ వస్తుంది..! ట్విస్ట్ ఏంటంటే..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తన తల్లి జ్ఞాపకార్థంగా ఈ టాలీవుడ్ నటుడు ఏం చేశాడో తెలుసా? ఏకంగా..
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
తండ్రి లేని కూతురి పెళ్లి.. సీతాకోకచిలుక రూపంలో వచ్చి ఆశీర్వదించి
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
బాలకృష్ణ నేను క్లాస్ మేట్స్.. సీనియర్ హీరోయిన్ కామెంట్స్..
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
పెద్దికి బిగ్గెస్ట్ డీల్..NTR క్రేజ్‌కు 140 కోట్లు
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
ఆమెకు.. బన్నీ టీం హెచ్చరిక | ప్రభాస్‌ డేట్సే ఇక్కడ ఇష్యూ
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
అబ్బా.. ఏం నటించావ్‌రా.. ఐఏఎస్, ఏపీఎస్ అన్నాడు.. తీరా ఆరా తీస్తే
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..
ఆ సినిమా చేస్తూ చాలా ఏడ్చేశాను.. డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి..