Corona Cases AP: ఏపీలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 295 పాజిటివ్ కేసులు నమోదు..
Corona Cases AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 59,410 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 295 పాజిటివ్...

Corona Cases AP: ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 59,410 సాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 295 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 368 మంది కరోనా నుండి కోలుకుని ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ కాగా.. ఒక్కరు మరణించారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,84,171కు చేరింది. వీరిలో 8,74,223 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 2822 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా కారణంగా 7126 మంది చనిపోయారు. నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 30, చిత్తూరు 39, తూర్పుగోదావరి 32, గుంటూరు 35, కడప 10, కృష్ణా 45, కర్నూలు 12, నెల్లూరు 24, ప్రకాశం 12, శ్రీకాకుళం 9, విశాఖపట్నం 22, విజయనగరం 4, పశ్చిమ గోదావరి 21 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.
Also Read:
మహిళా ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్న నిర్ణయం..!
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. GHMC కీలక నిర్ణయం.. ఇకపై స్ట్రీట్ ఫుడ్ గల్లీ నుంచి మీ ఇంటికే.!
#COVIDUpdates: 07/01/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,81,276 పాజిటివ్ కేసు లకు గాను *8,71,328 మంది డిశ్చార్జ్ కాగా *7,126 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,822#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/4PsjV5IDYY
— ArogyaAndhra (@ArogyaAndhra) January 7, 2021