Srinu

Srinu

Sub Editor, Personal Finance, Tech - TV9 Telugu

sharma.kuruganti@tv9.com

నేను గత రెండు సంవత్సరాల కాలంగా టీవీ9 తెలుగు డిజిటల్‌లో పనిచేస్తున్నాను. టెక్నాలజీ, పర్సనల్ ఫినాన్స్‌కి సంబంధించిన ఆర్టికల్స్ రాయడంలో అనుభవం ఉంది. అలాగే కొత్త గాడ్జెట్స్, లైఫ్ స్టైల్‌కి సంబంధించిన ఆర్టికల్స్ కూడా రాస్తుంటాను.

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మతిపోయే రాబడి.. టాప్-5 మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..!

Mutual Funds Investment: మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మతిపోయే రాబడి.. టాప్-5 మిడ్ క్యాప్ ఫండ్స్ ఇవే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. గతంలో స్థిర ఆదాయాన్ని ఇచ్చే ప్రభుత్వ మద్దతుతో ఉన్న పథకాల్లో పెట్టుబడి పెట్టేవారు. కానీ పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపేవారు కూడా ఇటీవల కాలంలో పెరిగారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్‌లో మిడ్-క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడితో వచ్చే రాబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 3:38 pm
EMI Interest Rates: రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ రుణాలపై ఈఎంఐల తగ్గింపు.?

EMI Interest Rates: రెపో రేటు విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. ఆ రుణాలపై ఈఎంఐల తగ్గింపు.?

ఇటీవల కాలంలో పెరిగిన ఖర్చుల నేపథ్యంలో అప్పులు తీసుకోవడం అనేది పరిపాటిగా మారింది. అయితే నెలవారీ ఆదాయం వచ్చే ఉద్యోగులు అప్పుల చెల్లింపులకు ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆర్‌బీఐ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో రుణాలు తీసుకున్న వారికి నెలవారీ ఈఎంఐలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 3:00 pm
Fixed Medical Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారికి వైద్యభత్యం పెంపు

Fixed Medical Allowance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వారికి వైద్యభత్యం పెంపు

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇటీవల పెన్షనర్ల సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా ఎన్‌పీఎస్ పథకంలో ఉండే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై స్థిర వైద్యభత్యం పొందేలా చర్యలు తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 2:15 pm
Instagram: టీనేజర్లకు ఇన్‌స్టా అకౌంట్లు.. వారి పర్యవేక్షణ మస్ట్..!

Instagram: టీనేజర్లకు ఇన్‌స్టా అకౌంట్లు.. వారి పర్యవేక్షణ మస్ట్..!

ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగింది. అయితే సోషల్ మీడియా ఖాతాలు కేవలం 16 ఏళ్లు దాటిన వారికి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. 16 ఏళ్ల లోపు ఉన్న టీనేజర్లకు ఎలాంటి ఖాతాలు అందుబాటులో ఉండవు. అయితే మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ భారతదేశంలో "టీన్ అకౌంట్స్"ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 1:00 pm
Bajaj pulsar 150 CNG: పల్సర్‌లో కూడా సీఎన్‌జీ వెర్షన్ షురూ.. ఇక పెట్రోల్ ఖర్చులకు గుడ్‌బై..!

Bajaj pulsar 150 CNG: పల్సర్‌లో కూడా సీఎన్‌జీ వెర్షన్ షురూ.. ఇక పెట్రోల్ ఖర్చులకు గుడ్‌బై..!

దేశంలోని ద్విచక్ర వాహనాల మార్కెట్ లో బజాజ్ పల్సర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ విడుదల చేసిన వాహనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు అనుగుణంగా, తక్కువ ధరకు వాహనాలను రూపొందించడం బజాజ్ ప్రత్యేకత. దీనిలో భాగంగానే ఈ కంపెనీకి చెందిన బజాజ్ పల్సర్ 150 సీఎన్జీ మోటారు సైకిల్ పై మార్కెట్ లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకూ పెట్రోలుతో నడిచే బైక్ లు అందరికీ తెలుసు. కొత్తగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల జోరు పెరిగింది. వీటికి ప్రత్యామ్నాయంగా సీఎన్జీతో నడిచే బైక్ ను బజాజ్ రూపొందించింది. దీని ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 12:30 pm
Samsung Galaxy F06: అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్… కొనుగోలు చేయకపోతే చాలా నష్టపోతారంతే..!

Samsung Galaxy F06: అతి తక్కువ ధరకే బెస్ట్ 5జీ ఫోన్… కొనుగోలు చేయకపోతే చాలా నష్టపోతారంతే..!

మన దేశంలో సామ్‌సంగ్ ఫోన్లకు ఎంతో డిమాండ్ ఉంది. నమ్మకమైన బ్రాండ్ గా అందరి ఆదరణ పొందింది. ఈ కంపెనీ విడుదల చేసే ఫోన్ల కోసం ప్రజలు ఎదురు చూస్తుంటారు. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా పలు ఫీచర్లు, ఆకర్షణీయమైన లుక్, అందుబాటులో ధరలో సామ్‌సంగ్ మోడళ్లు కనువిందు చేస్తాయి. ఈ నేపథ్యంలో ఫోన్ ప్రియులకు గొప్ప శుభవార్త అందింది.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 12:00 pm
Indigo Offers: అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం

Indigo Offers: అదిరేలా ఇండిగో వాలెంటైన్స్ డే ఆఫర్లు.. రెండు రోజులే అవకాశం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాలెంటైన్స్ డే ఫీవర్ నడుస్తుంది. తాము ప్రేమించిన వారికి తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రత్యేక రోజును మరింత ప్రత్యేకం చేసేందుకు కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో ప్రయాణికులకు అదిరే వాలెంటైన్స్ డే ఆఫర్‌ను ప్రకటించింది.

  • Srinu
  • Updated on: Feb 13, 2025
  • 11:20 am
Best gaming monitor: ఆన్ లైన్ గేమింగ్ అంటే మీకు ఇష్టమా..? ఈ మానిటర్లను ట్రై చేయాల్సిందే..!

Best gaming monitor: ఆన్ లైన్ గేమింగ్ అంటే మీకు ఇష్టమా..? ఈ మానిటర్లను ట్రై చేయాల్సిందే..!

ఆధునిక కాలంలో ఆన్ లైన్ గేమ్ లకు ఎంతో ఆదరణ పెరిగింది. ఒత్తిడి నుంచి ఉపశమనం, కాలక్షేపం, సరదా కోసం చాలామంది ఆన్ లైన్ గేములు ఆడుతూ ఉంటారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ వాటిని ఇష్టపడతారు. అయితే ఆన్ లైన్ గేమింగ్ ను ఆస్వాదించాలంటే, దానికి అనుగుణంగా ఉండే మానిటర్లు కావాలి. సాధారణంగా కంప్యూటర్లలో ఉండే మానిటర్లు గేమింగ్ కోసం పనికిరావు. ఈ నేపథ్యంలో పలు కంపెనీల గేమింగ్ మానిటర్లు మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. అయితే అమెజాన్ లో అత్యంత తక్కువ ధరకే ఇవి అందుబాటులో లభిస్తున్నాయి. వాటి వివరాలు, ప్రత్యేకతలను తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 12, 2025
  • 8:23 pm
Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్‌తో కుటుంబాన్ని ముంచిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.1.10 కోట్లు హాంఫట్..!

Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్‌తో కుటుంబాన్ని ముంచిన కేటుగాళ్లు.. ఏకంగా రూ.1.10 కోట్లు హాంఫట్..!

ఇటీవల కాలంలో డిజిటల్ స్కామ్ లు భారతదేశంలో తీవ్రమైన సైబర్ ముప్పుగా మారాయి. గత కొన్ని నెలలుగా ప్రజలు ఈ స్కామ్స్‌లో చిక్కుకుని లక్షలు, కోట్లు కోల్పోయారు. సాధారణ వ్యక్తులను టార్గెట్ చేసి డిజిటల్ అరెస్టు పేరుతో ఇప్పటిదాకా రెచ్చిపోయిన కేటుగాళ్లు.. తాజాగా కుటుంబం మొత్తం అరెస్ట్ అనే పేరుతో రూ.1.10 కోట్లు కొట్టేశారు. ఈ నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ స్కామ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 12, 2025
  • 4:46 pm
Best gaming phones: ఈ ఫోన్లు గేమింగ్‌కు ఎంతో ప్రత్యేకం.. ఆటలకు అంతరాయం ఉండదంతే..!

Best gaming phones: ఈ ఫోన్లు గేమింగ్‌కు ఎంతో ప్రత్యేకం.. ఆటలకు అంతరాయం ఉండదంతే..!

ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్ అవసరం విపరీతంగా పెరుగుతోంది. పెరిగిన సాంకేతికతతో అన్ని పనులు చాాలా సులభంగా, వేగంగా జరుగుతున్నాయి. ఇదే సమయంలో పని ఒత్తిడి నుంచి ఉపశమనానికి దోహదపడుతున్నాయి. చాలామంది స్మార్ట్ ఫోన్లలో గేమ్ లు ఆడుతూ రిలాక్స్ అవుతుంటారు. ఇలాంటి వారికోసం అనేక ఆన్ లైన్ గేములు అందుబాటులో ఉన్నాయి. అయితే గేమింగ్ కు సాధారణ ఫోన్ పనికిరాదు. అధిక సామర్థ్యం కలిగిన చిప్, బ్యాటరీ, స్క్రీన్ ఉండాలి. ఈ నేపథ్యంలో గేమింగ్ కోసం ప్రముఖ కంపెనీల నుంచి అనేక స్మార్ట్ ఫోన్లు విడుదల అయ్యాయి. వాటిలో బెస్ట్ ఫోన్లు, ప్రత్యేకతలు, ధర వివరాలను తెలుసుకుందాం.

  • Srinu
  • Updated on: Feb 12, 2025
  • 4:15 pm
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. 8వ పే కమిషన్‌పై కీలక అప్‌డేట్..!

8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు షాక్.. 8వ పే కమిషన్‌పై కీలక అప్‌డేట్..!

భారతదేశంలో జనాభాకు అనుగుణంగా ఉద్యోగుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. ప్రతి ఉద్యోగి ఉద్యోగ బాధ్యతలకు అనుగుణం జీతం పెంపు ఉండాలని భావిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఆశలకు అనుగుణంగా వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి వారి సూచనలతో జీతాలను పెంచుతూ ఉంటుంది.

  • Srinu
  • Updated on: Feb 12, 2025
  • 4:24 pm
IVR Call Scam: ఫోన్ చేసి దోచేస్తున్న కేటుగాళ్లు.. వెలుగులోకి కొత్త స్కామ్..!

IVR Call Scam: ఫోన్ చేసి దోచేస్తున్న కేటుగాళ్లు.. వెలుగులోకి కొత్త స్కామ్..!

ఇటీవల కాలంలో ఫోన్స్ వాడకం బాగా పెరిగింది. అలాగే పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా స్మార్ట్ ఫోన్స్ ద్వారా బ్యాంకుల లావాదేవీల వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇదే టెక్నాలజీను వాడి స్కామర్లు మన బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కొట్టేస్తున్నారు. తాజాగా ఇలాంటి స్కామ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఐవీఆర్ స్కామ్ పేరుతో పిలిచే ఈ స్కామ్ మనకు ఫోన్ చేసి మన ఖాతాలోని సొమ్మును కేటుగాళ్లు కొట్టేస్తున్నారు.

  • Srinu
  • Updated on: Feb 12, 2025
  • 3:15 pm