పసిడి ధరలకు బ్రేక్..మరి వెండి ధర?
బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, పరిస్థితుల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్నిసార్లు పెరుగుతూ వస్తుంటాయి.. అయితే.. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. అయితే.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.. ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 79వేల450 రూపాయిలు, 24 క్యారెట్ల ధర 86వేల670 రూపాయిలుగా ఉంది.
వెండి కిలో ధర 99వేల500గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర 79వేల450 రూపాయిలు, 24 క్యారెట్ల ధర 86వేల670 రూపాయిలుగా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర 79వేల450, 24 క్యారెట్ల ధర 86వేలు670 గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర 79వేలు600, 24 క్యారెట్ల ధర 86వేలు820 రూపాయిలుగా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర 79వేల450, 24 క్యారెట్ల ధర 86వేల670 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర 79వేల450, 24 క్యారెట్లు 86వేల670 లుగా ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల ధర 79వేల450, 24 క్యారెట్ల ధర 86వేల670 గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 1లక్ష7 వేల రూపాయిలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 1లక్ష7వేలుగా ఉంది. ఢిల్లీలో వెండి కిలో ధర 99వేల500 లుగా ఉంది. ముంబైలో 99వేల500గా ఉంది. బెంగళూరులో 99వేల500 రూపాయిలుగా ఉంది. చెన్నైలో 1లక్ష7వేల రూపాయిలుగా ఉంది.
మరిన్ని వీడియోల కోసం :
రైతు పొలం దున్నుతుండగా..నాగలికి ఏదో అడ్డు తగిలింది.. ఏంటా అని చూడగా వీడియో
తెల్లవారుజామున ఆ విద్యార్ధి ఇంటి తలుపు తట్టిన కలెక్టర్..ఏం చేశారంటే..! వీడియో

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
