AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kingdom: కింగ్‌డమ్‌ టీజర్‌ కేక అంటున్న రౌడీ ఫ్యాన్స్

రౌడీ హీరో ఫ్యాన్స్ ఎదురుచూసిన క్షణాలు రానే వచ్చాయి. సామ్రాజ్యమా? కింగ్‌డమా? అంటూ సాగిన కన్‌ఫ్యూజన్‌కి ఫుల్‌స్టాప్‌ పడింది. జస్ట్ టైటిల్‌ అనౌన్స్ చేసి కామ్‌గా ఉండలేదు క్రియేటర్స్.. టేస్ట్ చూడండి అంటూ టీజర్‌ కూడా రిలీజ్‌ చేశారు. తెలుగులో ఎన్టీఆర్‌, తమిళ్‌లో సూర్య, హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌ వాయిస్‌లో టీజర్‌ ఎలా ఉంది? కమాన్‌ చూసేద్దాం పదండి...

Phani CH
|

Updated on: Feb 13, 2025 | 9:50 PM

Share

1 / 5
విజయ్‌ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో తెరకెక్కే సినిమాకు కింగ్‌డమ్‌ అని టైటిల్‌ అనౌన్స్ చేశారు మేకర్స్. శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా కింగ్‌డమ్‌.

2 / 5
అలసట లేని భీకర యుద్ధం... అలలుగా పారే ఏరుల రక్తం.. అంటూ మొదలైన టీజర్‌ గూస్‌బంప్స్ తెప్పిస్తోందంటున్నారు మూవీ లవర్స్. ప్రతి షాట్‌లోనూ ఏదో వెతుక్కునే ప్రయత్నం  చేస్తున్నారు అభిమానులు.

3 / 5
తారక్‌ గొంతులో వినిపించే డైలాగులు, స్క్రీన్‌ మీద ఉత్కంఠభరితంగా కనిపించే విజువల్స్.. చూపరులను కట్టిపడేస్తున్నాయి. ఈ అలజడి ఎవరి కోసం? ఇంత భీభత్సం ఎవరికోసం? అసలీ వినాశనం ఎవరి కోసం.. అంటూ టీజర్‌లో వినిపించిన మాటలకు, కనిపించిన దృశ్యాలకు ఆన్సర్‌ తెలియాలంటే మే 30 వరకు ఆగాల్సిందే.

4 / 5
ఆ రోజు థియటర్లలో అన్నిటికీ సమాధానం వెతుక్కోవచ్చని ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజుగా విజయ్‌ దేవరకొండ ఎలా మెప్పించబోతున్నారు?... అసలా డౌట్స్ ఎందుకు?  ఏమైనా చేస్తా సార్‌.. అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్‌ అని ఇంటెన్స్ యాక్టింగ్‌తో మా హీరో హింట్‌ ఇచ్చేశారుగా అని పండగ చేసుకుంటోంది రౌడీ ఆర్మీ.

5 / 5