Rashmi Gautam: ఆసుపత్రి బెడ్‌పై జబర్దస్త్ యాంకర్ రష్మీ.. ఆందోళనలో ఫ్యాన్స్
స్టార్ యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన ఆమె ఆ తర్వాత బుల్లితెరపై అడుగు పెట్టింది. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ లాంటి ఫేమస్ టీవీ షోస్ లో యాంకరింగ్ చేస్తూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. మధ్యమధ్యలో సినిమాలు కూడా చేస్తూ వస్తోంది.
అయితే గతంలో కంటే ప్రస్తుతం టీవీ షోస్ లోనే ఎక్కువగా కనిపిస్తోందీ అందాల యాంకరమ్మ. పలు కామెడీ షోస్, డ్యాన్స్ రియాలిటీ ప్రోగ్రామ్స్ లో యాంకర్ గా, హోస్టుగా, టీమ్ లీడర్ గా ఆకట్టుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోందీ అందాల తార. తన లేటెస్ట్ గ్లామర్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోస్ ను అందులో షేర్ చేస్తుంటుంది. అలాగే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేసింది రష్మీ. ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫొటోను షేర్ చేసిన రష్మీ.. తాను సర్జరీ చేయించుకోవడానికి అన్నీ సెట్ చేసుకున్నా అంటూ చెప్పి షాకిచ్చింది. తన భుజాన్ని సెట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నానంది. సర్జరీ కోసం ఇక వెయిట్ చేయలేకపోతున్నానని.. ఎందుకంటే ఆ గాయం తన డాన్స్ మూమెంట్స్ కి చాలా ఇబ్బంది కలిగిస్తోందని చెప్పింది. ఆ సర్జరీతో అంతాసెట్ అవుతుందని భావిస్తున్నా అంటూ తన పోస్టులో రాసుకొచ్చింది. మళ్లీ ఎప్పటిలాగే మీముందుకు రావాలని ఆతృతగా ఎదురుచూస్తున్నానంటూ కోట్ చేసింది ఈ బ్యూటీ.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిక్కుల్లో సంజనా.. పాత కేసుతో మళ్లీ జైలుకు వెళ్లక తప్పదా?
త్రిష ఎక్స్ ఖాతాలో షాకింగ్ పోస్ట్ ! అసలు విషయం చెప్పిన హీరోయిన్
Chiranjeevi: రాజకీయాల్లో రీ ఎంట్రీ పై.. చిరు సెన్సేషనల్ కామెంట్స్
రణభూమిని చీల్చుకుని పుట్టే నాయకుడు.. గూస్ బంప్స్ పుట్టిస్తోన్న VD టీజర్!
TOP 9 ET News: NTR క్రేజ్‌తో దందా..డబ్బు దండుకుంటున్న కేటుగాళ్లు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
