ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కోల్‌కతాలోని ఈ సంస్థలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు....

ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో రీసెర్చ్‌ ఫెలో ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
Zsi Jobs
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2021 | 3:52 PM

ZSI Recruitment 2021: జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. కోల్‌కతాలోని ఈ సంస్థలో జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. పోస్టులకు అర్హత ఏంటి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో(జేఆర్‌ఎఫ్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు జువాలజీ ప్రధాన సబ్జెక్టుగా జువాలజీ/లైఫ్‌ సైన్సెస్‌లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

* అభ్యర్థుల వయసు 30.11.2021 నాటికి 30ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ముందు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోని. అనంతరం దరఖాస్తు హార్డ్‌ కాపీని ఆఫ్‌లైన్‌లో పంపించాలి.

* దరఖాస్తు హార్డ్‌ కాపీని ది డైరెక్టర్, జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఎమ్‌–బ్లాక్, న్యూ అలీపోర్, కోల్‌కతా చిరునామకు పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,000+హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

* అభ్యర్థులను ముందుగా అకడమిక్‌ అర్హత ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 30-11-2021ని చివరి తేదీగా నిర్ణయిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Prakasam District:: 10 రోజులకే గ్యాస్ సిలిండర్ నిల్.. అయోమయంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్

Prakasam District:: 10 రోజులకే గ్యాస్ సిలిండర్ నిల్.. అయోమయంతో చెక్ చేయగా మైండ్ బ్లాంక్

5-Second Rule: కిందపడిన ఆహారాన్ని తీసుకోవడానికి సంకోచిస్తున్నారా..? మీ సందేహానికి ఇదే సమాదానం..!

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?