నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు..

WBPHED Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఓ సువర్ణావకాశం. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ (WBPHED) ఇంజనీర్

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగ అవకాశాలు..
Wbphed Recruitment 2021
Follow us
uppula Raju

|

Updated on: Nov 28, 2021 | 8:42 PM

WBPHED Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఓ సువర్ణావకాశం. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్ (WBPHED) ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ డిసెంబర్‌ 10లోపు అప్లై చేసుకోవచ్చు. ఇందుకోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ wbphed.gov.in ని సందర్శించాలి.

అర్హతలు ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా కలిగి ఉండాలి. విద్యార్హతకు సంబంధించిన మరింత సమాచారం కోసం అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదవండి. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను చదవాలని సూచించారు. ఎందుకంటే అనర్హుల దరఖాస్తులు అంగీకరించరు.

వయో పరిమితి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి. అభ్యర్థులకు రూ.28,000/- జీతం చెల్లిస్తారు. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను వాక్-ఇన్-ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ సమాచారం ఈ-మెయిల్ ఐడి ద్వారా తెలియజేస్తారు.

మొత్తం 50 పోస్టులను భర్తీ చేస్తున్నారు. సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 30 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 20

ఆకాశం నీలి రంగులో ఉంటుంది.. సాయంత్రం ఆరెంజ్‌ కలర్‌లో కనిపిస్తుంది.. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికైనా తెలుసా..?

రికార్డ్‌లు క్రియేట్ చేస్తున్న శ్రేయాస్ అయ్యర్.. ఏ ఇండియన్‌ ఆటగాడు చేయలని ఫీట్‌ సాధించాడు..

IND vs NZ 1st Test, Day 4: నాలుగో రోజు ముగిసిన ఆట.. 234 పరుగులకు డిక్లేర్ చేసిన భారత్.. తొలి వికెట్‌ కోల్పోయిన కివీస్‌..

రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం