AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VMMC Recruitment 2022: వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీలో 434 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

న్యూఢిల్లీలోని గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీ (VMMC New Delhi).. రెగ్యులర్ ప్రాతిపదికన 434 సీనియర్ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

VMMC Recruitment 2022: వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీలో 434 సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
VMMC Recruitment 2022
Srilakshmi C
|

Updated on: Sep 18, 2022 | 7:27 AM

Share

VMMC New Delhi Senior Resident Recruitment 2022: న్యూఢిల్లీలోని గురుగోవింద్‌ సింగ్‌ ఇంద్రప్రస్థా యూనివర్సిటీ ఆధ్వర్యంలోని వర్ధమాన్‌ మహవీర్‌ మెడికల్ కాలేజీ (VMMC New Delhi).. రెగ్యులర్ ప్రాతిపదికన 434 సీనియర్ రెసిడెంట్ (Senior Resident Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అనస్తీషియా, అనాటమీ, బయోకెమిస్ట్రీ, క్యాన్సర్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎండోక్రైనాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, హెమటాలజీ, ల్యాబ్ అంకాలజీ, మెడికల్ అంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరోఫికల్ సర్జరీ, న్యూరోఫాలజీ, ఆర్థోపెడిక్స్ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్/బీడీఎస్‌, తత్సమాన విభాగంలో పీజీ డిగ్రీ, డిప్లొమా, ఎండీ, డీఎన్‌బీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు 45 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్న వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 28, 2022 తేదీలోపు పోస్టు ద్వారా కింది అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.67,700ల వరకు జీతంగా చెల్లిస్తారు. సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది. శిక్షణ వ్యవధిలో నెలకు రూ.1500ల స్టైపెండ్‌ చెల్లిస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్: Medical Superintendent, VMMC & Safdarjung Hospital, New Delhi-110029.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!