AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag Steel Plant Recruitment 2022: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel Plant)లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (ఆగస్టు 18, 2022వ తేదీ) సాయంత్రం 6 గంటల..

Vizag Steel Plant Recruitment 2022: వైజాగ్ స్టీల్‌ ప్లాంట్‌లో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? మరికొన్ని గంటల్లో ముగుస్తున్న గడువు..
Vizag Steel Plant
Srilakshmi C
|

Updated on: Aug 18, 2022 | 4:03 PM

Share

Vizag Steel Plant Trade Apprentice Recruitment 2022 last date: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ (Vizag Steel Plant)లో 319 ట్రేడ్ అప్రెంటిస్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నేడే ఆఖరు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ రోజు (ఆగస్టు 18, 2022వ తేదీ) సాయంత్రం 6 గంటల లోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి ఉత్తీర్ణత, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ/ఎన్‌సీబీటీ ట్రేడ్‌ సర్టిఫికేట్‌ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఏప్రిల్‌ 1, 2022 నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య వయసున్నవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్ధులు రూ.200లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.100లు దరఖాస్తు రుసుముగా చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఫిట్టర్ పోస్టులు: 80
  • టర్నర్ పోస్టులు: 10
  • మెషినిస్ట్ పోస్టులు: 14
  • వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) పోస్టులు: 40
  • మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) పోస్టులు: 20
  • ఎలక్ట్రీషియన్ పోస్టులు: 65
  • వడ్రంగి పోస్టులు: 20
  • మెకానిక్ రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండిషనింగ్ (R & AC) పోస్టులు: 10
  • మెకానిక్ డీజిల్ పోస్టులు: 30
  • కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్ట్ (COPA) పోస్టులు: 30

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. పెద్దలకు మాత్రమే
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?