UPSC ESE Mains 2022: యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2022 మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (మెయిన్స్‌) 2022 (UPSC ESE)కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది..

UPSC ESE Mains 2022: యూపీఎస్సీ ఈఎస్‌ఈ 2022 మెయిన్స్‌ అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే..
Upsc Ese 2022
Follow us

|

Updated on: Jun 07, 2022 | 4:55 PM

UPSC ESE Mains 2022 Exam Date: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (మెయిన్స్‌) 2022 (UPSC ESE)కు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్‌కు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.in లేదా upsconline.nic.inలో అడ్మిట్ కార్డుల (UPSC ESE Mains Admit Card 2022)ను జూన్‌ 26 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్స్‌ 2022 పరీక్ష జూన్ 26 (ఆదివారం)న రెండు షిఫ్టుల్లో జరగనుంది. మొదటి షిప్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు ఉంటుంది. ఒక్కో షిప్టులో 300 మార్కులకు 3 గంటల వ్యవధిలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం యూపీఎస్సీ అధికారిక సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

UPSC ESE Mains Admit Card 202లను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..

ఇవి కూడా చదవండి
  • ముందుగా యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ upsc.gov.inను ఓపెన్‌ చేసుకోవాలి.
  • హోమ్ పేజీలో కనిపించే UPSC ESE Mains Admit Card 2022 అనే లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
  • సేవ్‌ చేసుకుని, హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో