TS Jobs 2022: ఎమ్మెస్సీ అర్హతతో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?

తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (University of Hyderabad)కి చెందిన యానిమల్ బయాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

TS Jobs 2022: ఎమ్మెస్సీ అర్హతతో.. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. జీతం ఎంతంటే?
Uoh
Follow us

|

Updated on: Feb 03, 2022 | 8:03 AM

UoH Recruitment 2022: తెలంగాణలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (University of Hyderabad)కి చెందిన యానిమల్ బయాలజీ విభాగం తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 4

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్లు

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో లైఫ్ సైన్సెస్/కెమిస్ట్రీ/తత్సమాన సబ్జెక్టులో ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్/గేట్‌లో అర్హత ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది.

స్టై పెండ్: నెలకు రూ.19,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 28 ఏళ్లు మించకుండా ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్: tsaravanan@uohyd.ac.in

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 16, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

AP Latest Jobs 2022: రూ.30 వేల జీతం..బీటెక్/ఎంటెక్ అర్హతతో ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం

వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా

లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి

పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది

కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?

చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు

తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?

ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్

బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..