AP Latest Jobs 2022: రూ.30 వేల జీతం..బీటెక్/ఎంటెక్ అర్హతతో ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Tirupati) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff  Posts) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

AP Latest Jobs 2022: రూ.30 వేల జీతం..బీటెక్/ఎంటెక్ అర్హతతో ఐఐటీ తిరుపతిలో ఉద్యోగాలు.. వారం రోజుల్లో..
Iit Tirupati Jobs
Follow us

|

Updated on: Feb 03, 2022 | 7:47 AM

IIT Tirupati Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Tirupati) ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ప్రాజెక్ట్ స్టాఫ్ (Project Staff  Posts) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, అర్హత ప్రమాణాలు, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీలు: 6

పోస్టుల వివరాలు:

1. ప్రాజెక్ట్ ఆఫీసర్లు: 3

విభాగాలు: వెబ్ డెవలస్‌మెంట్, నెట్‌వర్క్స్

అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ/ఎమ్మెస్సీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

2. ప్రాజెక్ట్ అసిస్టెంట్లు: 3

విభాగాలు: సిస్టమ్స్, అడ్మినిస్ట్రేషన్

అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, బీఎస్సీ (సీఎస్)/బీసీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం, టెక్నికల్ ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.20,000ల నుంచి రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 27 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ అనే రెండు స్టేజ్‌లలో జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

UPSC IFS 2022: యూపీఎస్సీ 2022 ఐఎఫ్ఎస్ నోటిఫికేషన్ విడుదల.. ఖాళీలు, అర్హతలు, పరీక్ష విధానం ఇదే..

Latest Articles
వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..

భారతీయుడు వచ్చేస్తున్నాడు..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..

దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?

పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి

సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే

వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టును ఎందుకు పూజించాలంటే.. ?

పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..

భారీగా పెరిగిన బ్యాంకింగ్ రంగం నికర లాభం.. పీఎం మోదీ కీలక ట్వీట్

ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
ఓటీటీ లవర్స్ కు పండగే.. ఈ వారం అదరగొట్టే సినిమాలు ఇవే..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..
భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి

దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌

గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..

చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌

అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?

Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!

ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..

ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?