AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

University Of Hyderabad: హైదరాబాద్ యూనివర్సిటీ ఉద్యోగాల‌కు అప్లై చేసుకున్నారా.! రేపే చివరి తేదీ..

University Of Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (యూఓహెచ్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేన్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా...

University Of Hyderabad: హైదరాబాద్ యూనివర్సిటీ ఉద్యోగాల‌కు అప్లై చేసుకున్నారా.! రేపే చివరి తేదీ..
University Of Hyderabad
Narender Vaitla
|

Updated on: Jun 24, 2021 | 6:21 PM

Share

University Of Hyderabad Recruitment 2021: హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ (యూఓహెచ్‌)లో ప‌లు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేన్ జారీ చేశారు. నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్‌, ఆఫీస్ అటెండెంట్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుల స్వీక‌ణ రేప‌టితో (14-06-2021) ముగియ‌నుంది ఈ నేప‌థ్యంలో నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివరాల‌పై ఓ లుక్కేయండి..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా ప్రోగ్రాం మేనేజ‌ర్లు (03), ఆఫీస్ అటెండెంట్ (01) పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ప్రోగ్రాం మేనేజ‌ర్ పోస్టుకు ద‌రఖాస్తు చేసుకునే వారు.. పోస్టు గ్రాడ్యుయేష‌న్‌/ ఎంబీఏలో ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు సంబంధిత విభాగంలో ప‌ని అనుభవంతో పాటు క‌మ్యూనికేష‌న్స్ స్కిల్స్ ఉండాలి.

* ఆఫీస్ అటెండెంట్ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు.. సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ ఉత్తీర్ణ‌త‌తో పాటు ఆఫీస్ అటెండెంట్‌గా ప‌ని చేసిన‌ అనుభ‌వం ఉండాలి. వీటితో పాటు ఇంగ్లిష్ చ‌ద‌వ‌డం, రాయ‌డం తెలిసి ఉండాలి.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ప్రోగ్రాం మేనేజ‌ర్ పోస్టుకు ఎంపికైన వారికి నెల‌కు రూ. 35,000 జీతంగా అందిస్తారు. ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెల‌కు రూ. 15,000 జీతంగా అందిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* అర్హ‌త‌, ఆస‌క్తి ఉన్న అభ్య‌ర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* పూర్తి వివ‌రాల‌ను గ‌చ్చిబౌలిలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్ అడ్ర‌స్‌కు పంపించాలి.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (25-06-2021) ముగియ‌నుంది.

* పూర్తి వివరాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: TSRJC CET 2021: విద్యార్థులూ బీ అలర్ట్.. టీఎస్ఆర్‌జేసీ సెట్‌-2021 ఫలితాల విడుదల..

Telangana Inter Results: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం.. రేపే ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల!

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7 మెడిక‌ల్ కళాశాలల్లో.. 2,135 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..

Follow Us
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
అంతులేని అలసట, నీరసంకు చెక్ పెట్టే కాల్చిన బీట్రూట్ పచ్చడి
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్, పోలీసుల అదుపులో హరీశ్‌రావు!