AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UGC NET 2022: యూజీసీ నెట్‌ 2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు నేడే ఆఖరు.. పరీక్ష తేదీ..

యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2022) జూన్ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ( మే 20)తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో..

UGC NET 2022: యూజీసీ నెట్‌ 2022 ఆన్‌లైన్‌ దరఖాస్తులకు నేడే ఆఖరు.. పరీక్ష తేదీ..
Ugc Net 2022
Srilakshmi C
|

Updated on: May 20, 2022 | 4:50 PM

Share

UGC NET 2022 last date to apply today: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET 2022) జూన్ 2022 ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ( మే 20)తో ముగుస్తుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు.. జనరల్ అభ్యర్ధులు రూ. 1100, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులు రూ. 550, ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/థార్డ్‌ జండర్‌ అభ్యర్ధులు రూ. 275 తప్పనిసరిగా చెల్లించవలసి ఉంటుంది.

కాగా దీనికి సంబంధించిన కరెక్షన్‌ విండో మే 21 నుంచి 23 వరకు తెరవబడుతుంది. అంటే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధుల వివరాల్లో ఏవైనా సవరణలు ఉంటే ఈ తేదీల్లో సరిచేసుకోవచ్చు. ఐతే కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అడ్మిట్‌ కార్డుల విడుదల, పరీక్ష తేదీలను యూజీసీ ఇప్పటి వరకు ప్రకటించలేదు. వీటికి సంబంధించిన కొత్త తేదీలను త్వరలో ప్రకటించనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏమని స్పందించిందంటే..
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
ఆదివారం ఈ సంకేతాలు కనిపిస్తే అదృష్టం పరిగెత్తుక వస్తున్నట్లే!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
చిన్న పొరపాటు.. మీ PF క్లెయిమ్స్‌కు ఇబ్బందిగా మారొచ్చు!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
డెబిట్‌ కార్డ్‌ నుంచి EMIలు చెల్లిస్తున్నారా? ఇది తెలుసుకోండి!
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
ఆర్తి అగర్వాల్ చనిపోవడానికి అసలు కారణం అదే
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
హీరోయిన్ రాశీఖన్నా కారవాన్‌లో దొంగతనం..ఏం చోరీ చేశారో తెలుసా?
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి శుభ ఘడియలు..ఆ 92 నిమిషాలే కీలకం
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
రేపటితో ముగుస్తున్న Polycet 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు.. లింక్ ఇదే
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
సమ్మర్‌లో రోజూ కొబ్బరి నీళ్లు తాగితే.. మీ శరీరంలో కనిపించే మార్పు
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!
AC నుంచి వాటర్‌ లీక్‌ అవుతుందా? ఇలా చేయండి!