TTD Recruitment 2022: లక్షకుపైగా జీతంతో తిరుపతి ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌లో లెక్చరర్ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌.. లెక్చరర్‌ పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

TTD Recruitment 2022: లక్షకుపైగా జీతంతో తిరుపతి ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌లో లెక్చరర్ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..
Sv Ayurvedic College
Follow us

|

Updated on: May 09, 2022 | 11:21 AM

TTD SV Ayurvedic College Lecturer Recruitment 2022: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలోని ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌.. లెక్చరర్‌ పోస్టుల (Lecturer Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: లెక్చరర్‌ పోస్టులు

సబ్జెక్టులు: సంహిత, సిద్ధాంత్‌, క్రియా శరీర్‌, ద్రవ్యగుణ, రసశాస్త్ర, అగడతంత్ర ఎవం విధి వైద్యక, శలక్య తంత్ర, పంచకర్మ.

వయోపరిమితి: అభ్యర్థుల వయసు 41 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ. 54,060ల నుంచి రూ.1,40,540ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: ఆయుర్వేదలో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: S.V. Ayurvedic College, TTD, K.T. Road, Tirupati – 517 502.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 21, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

TS Inter Results 2022: మే 12 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం.. రిజల్ట్స్‌ ఎప్పుడంటే..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ