TSPSC AMVI Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌! 149 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్‌

తెలంగాణలో ఇప్పటికే 503 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ (TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 149 అసిస్టెంట్‌..

TSPSC AMVI Recruitment 2022: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌! 149 పోస్టులకు త్వరలో మరో నోటిఫికేషన్‌
Tspsc
Follow us
Srilakshmi C

|

Updated on: May 09, 2022 | 11:48 AM

TSPSC Assistant Motor Vehicle Inspector Recruitment 2022: తెలంగాణలో ఇప్పటికే 503 పోస్టుల భర్తీకి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేసిన టీఎస్‌పీఎస్సీ (TSPSC) మరో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే 149 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతిపాదనలు టీఎస్‌పీఎస్సీకి చేరాయి. త్వరలో విడుదలకానున్న AMVI పోస్టులకు బీటెక్‌ ఆటోమొబైల్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ కోర్సులు చదివిన అభ్యర్ధులు అర్హులు.

అటు రవాణాశాఖతో పాటు వైద్యారోగ్యశాఖలో 2,662 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 61 క్యాటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నాయి. ఆయా పోస్టులకు సంబంధించి వైద్యారోగ్యశాఖ అధికారులు పంపిన ప్రతిపాదనలు సక్రమంగా లేకపోవడంతో టీఎస్‌పీఎస్సీ వాటిని తిప్పి పంపించింది. ఆయా పోస్టుల భర్తీకి ఉద్దేశించిన జీవోలు, అర్హతలు తదితర వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది.

Also Read:

TTD Recruitment 2022: లక్షకుపైగా జీతంతో తిరుపతి ఎస్‌వీ ఆయుర్వేదిక్‌ కాలేజ్‌లో లెక్చరర్ ఉద్యోగాలు.. అర్హతలేవంటే..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?