AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Extension Officer 2023: తెలంగాణ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..

తెలంగాణ మహిళాశిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు జ‌న‌వ‌రి 8న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ 'కీ'ని తాజాగా..

TSPSC Extension Officer 2023: తెలంగాణ సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ 'కీ' విడుదల.. ఇలా చెక్‌ చేసుకోండి..
TSPSC
Srilakshmi C
|

Updated on: Jan 21, 2023 | 8:55 PM

Share

తెలంగాణ మహిళాశిశు సంక్షేమ శాఖలో సూపర్‌వైజర్‌ గ్రేడ్‌-1 పోస్టులకు జ‌న‌వ‌రి 8న ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించి ప్రైమరీ ఆన్సర్‌ ‘కీ’ని తాజాగా టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఆన్సర్‌ కీతో పాటు మాస్టర్‌ప్రశ్నపత్రం, అభ్యర్థుల డిజిటల్‌ ఓఎంఆర్‌ షీట్‌ ప్రతులను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.  మొత్తం 181 పోస్టులకుగానూ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు  33,405 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరంతా కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఆన్సర్‌ కీని చెక్‌ చేసుకుని జ‌న‌వ‌రి 21 నుంచి 24 సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను లేవనెత్తవల్సిందిగా టీఎస్పీయస్సీ సూచించింది.

అభ్యంతరాలను కేవలం వెబ్‌సైట్‌లో మాత్రమే లేవనెత్తాలని ఈ-మెయిల్స్‌, రాతపూర్వకంగా ఇచ్చే అభ్యర్ధనలను పరిశీలించబోమని స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు టీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ www.tspsc.gov.inలో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
రూ.300 దర్శనం టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శన భాగ్యం
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
ఛాంపియన్ రాకతో ఫుల్ జోష్‌లో చెన్నై.. ఆ ఒక్క లోపమే శాపమయ్యేనా?
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వాట్ ఇండియా థింక్స్ టుడే కార్యక్రమంలో కిషన్ రెడ్డి కీలక ప్రసంగం..
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
వందే భారత్ రైలు జన్మస్థలం ఎక్కడో తెలుసా? మేక్ ఇన్ ఇండియా అద్భుతం
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
పంటి నొప్పి పీడిస్తోందా.. ఈ 4 చిట్కాలు పాటిస్తే మళ్లీ మీ దరిచేరదు
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
యుద్ధం ఆగాలంటే ఆదొక్కటే మార్గం- ఇరాన్ ప్రతినిధి ఇలాహీ
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
రైతులకు రేవంత్ సర్కార్ తీపికబురు.. 10 లక్షల మంది రైతులకు..
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
పంజాబ్ కింగ్స్ క్యాంప్‌లో పాంటింగ్ హంగామా.. ఆటగాళ్లకు వార్నింగ్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమా.. 'ధురంధర్ 2' పై రజనీకాంత్
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..
మృత్యువుతో దాగుడుమూతలు.. భారీ పాముతో ఎకసెక్కాలు.. కట్‌ చేస్తే..