AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSLPRB SI Key 2022: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్ఎల్‌పీఆర్‌బి ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. మీకోసం పీడీఎఫ్..

TSLPRB SI Key 2022: తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది.

TSLPRB SI Key 2022: ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్ఎల్‌పీఆర్‌బి ప్రిలిమ్స్ ‘కీ’ విడుదల.. మీకోసం పీడీఎఫ్..
Tslprb
Shiva Prajapati
|

Updated on: Aug 12, 2022 | 9:09 PM

Share

TSLPRB SI Key 2022: తెలంగాణలో ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాసి ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించి ‘కీ’ ని విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు. ఈ కీ పేపర్‌ను టీఎస్ఎల్‌పీఆర్‌బి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యర్థులు తమ కీ ని వెబ్‌సైట్‌(TSLPRB)లో చెక్ చేసుకోవచ్చు. తెలంగాణలో ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఈ నెల 7వ తదీన నిర్వహించారు. నాటి నుంచి పరీక్ష రాసిన అభ్యర్థులు ‘కీ’ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఎస్ఎల్‌పిఆర్‌బి ‘కీ’ని విడుదల చేసింది. ఈ ‘కీ’పై అభ్యర్థులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే వెంటనే అభ్యంతరం తెలుపొచ్చని, ఇందుకు సంబంధించి అవకాశం కూడా కల్పించింది TSLPRB.

TSLPRB ‘కీ’ పీడీఎఫ్‌ను ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ ప్రిలిమినరీ ‘కీ’ ని అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్లోనూ చూసుకోవచ్చు.

మరిన్ని కెరీర్&ఉద్యోగాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత