Jobs in TISS : నెలకి రూ.25,000ల జీతంలో పార్ట్‌ టైం టీచింగ్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS) తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌ టైం టీచింగ్‌ అసిస్టెంట్ పోస్టుల (part time teaching assistant jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

Jobs in TISS : నెలకి రూ.25,000ల జీతంలో పార్ట్‌ టైం టీచింగ్‌ ఉద్యోగాలు.. 4 రోజుల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..
Teacher Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2022 | 9:31 AM

TISS Mumbai Recruitment 2022: ముంబాయిలోని టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (TISS) తాత్కాలిక ప్రాతిపదికన పార్ట్‌ టైం టీచింగ్‌ అసిస్టెంట్ పోస్టుల (part time teaching assistant jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీలు: 2

పోస్టులు: పార్ట్‌ టైం టీచింగ్‌ అసిస్టెంట్ పోస్టులు

అర్హతలు: క్లినికల్‌/కౌన్సిలింగ్‌ సైకాలజీలో పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.25,000లు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: samruddhi@tiss.edu

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 6, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ICMR – NIV Jobs: పదో తరగతి అర్హతతో నెలకు రూ. 67.000 సంసాదించే అవకాశం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..