AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICMR – NIV Jobs: పదో తరగతి అర్హతతో నెలకు రూ. 67.000 సంసాదించే అవకాశం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన కేరళ (Kerala)లోని ఐసీఎంఆర్‌ - నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ICMR - NIV) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

ICMR - NIV Jobs: పదో తరగతి అర్హతతో నెలకు రూ. 67.000 సంసాదించే అవకాశం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..
Srilakshmi C
|

Updated on: Feb 02, 2022 | 9:26 AM

Share

ICMR – NIV Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన కేరళ (Kerala)లోని ఐసీఎంఆర్‌ – నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (ICMR – NIV) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీలు: 8

పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ – సి, ప్రాజెక్ట్‌ మల్లీటాస్కింగ్‌ స్టాఫ్, ప్రాజెక్ట్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ సపోర్ట్‌ – 1, ప్రాజెక్ట్‌ సెంటిస్ట్‌ సి (మెడికల్‌), ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ (సోషల్‌ సైన్స్‌), ప్రాజెక్ట్‌ టెక్నికల్‌- 2 (ఫీల్డ్‌ అసిస్టెంట్‌)

అర్హతలు: పోస్టును బట్టి పదోతరగతి/తత్సమాన అర్హత ఉండాలి. అలాగే సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంటర్మీడియట్‌, డీఎంఎల్‌టీ, యూజీ, పీజీ (ఎండీ/ఎంఎస్‌)లో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్: నెలకి రూ.17,000 నుంచి రూ.67,200లు చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్దులు ఈ మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈ మెయిల్‌: recruitmentnivku@gmail.com

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 4, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Teacher Jobs: ప్రొఫెసర్‌ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? ఐతే మీకోసమే..

Follow Us
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
రక్త హీనతను తొలగించి ఎముకలను బలంగా మార్చే పాత కాలపు నాటి రాగి తోప
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
సినిమా ఛాన్స్ కావాలంటే నిర్మాతతో పడుకోవాలన్నారు: సీరియల్ హీరోయిన్
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
వాట్సప్‌లో మరో ఫీచర్..యూజర్లకు పండుగే..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
ప్లే గ్రౌండ్‌లోనూ AI సందడి.. మ్యాచ్‌లను రివ్యూ చేస్తూ..
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
వానాకాలంలో శరీరానికి బలాన్నిచ్చే ఆహారాలు ఏంటో తెలుసా..?
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
డిజైన్‌, పర్ఫామెన్స్‌లో తిరుగులేనిది..! కొత్త ఒప్పో ఫైండ్ X9
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!
ఇండస్ట్రీలోకి ఏఐ.. సినిమా రంగంపై కేంద్రం కీలక నిర్ణయం..!