AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Group 1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ ‘కీ’ విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17

తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ కీ గురువారం (జూన్‌ 13న) విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెల్లడించింది. ఆన్సర్ కీతోపాటు తో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కూడా నేడు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు జూన్‌ 17వరకు అవకాశం ఉంటుంది. కీపై అభ్యంతరాలు జూన్‌ 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో..

TGPSC Group 1 Prelims Key: నేడు తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ఆన్సర్‌ 'కీ' విడుదల.. అభ్యంతరాలకు తుది గడువు జూన్‌ 17
TGPSC Group 1
Srilakshmi C
|

Updated on: Jun 13, 2024 | 7:27 AM

Share

హైదరాబాద్‌, జూన్‌ 13: తెలంగాణలో గ్రూప్‌ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆన్సర్‌ కీ గురువారం (జూన్‌ 13న) విడుదల చేయనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TGPSC) వెల్లడించింది. ఆన్సర్ కీతోపాటు తో పాటు మాస్టర్‌ ప్రశ్నపత్రాన్ని కూడా నేడు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆన్సర్‌ కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు జూన్‌ 17వరకు అవకాశం ఉంటుంది. కీపై అభ్యంతరాలు జూన్‌ 13 నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే తెలియజేయాల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది ఆన్సర్‌ కీ రూపొందించి ఫైనల్ కీని తయారు చేస్తారు. ఆ తర్వాత ఫైనల్‌ కీతోపాటు ఫలితాలను కూడా విడుదల చేసేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా మొత్తం 563 గ్రూప్‌-1 పోస్టులకు గాను 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ జూన్‌ 9వ తేదీన ప్రిలిమ్స్‌ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా 897 పరీక్ష కేంద్రాల్లో జరిగింది. అయితే వీరిలో 3.02 లక్షల మంది (74 శాతం) అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. అంటే దాదాపు లక్షమంది పరీక్షకు హాజరవలేదు. ప్రిలిమ్స్‌ ఫలితాల ప్రకటన అనంతరం మల్టీ జోన్‌, రోస్టర్‌ ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్‌ పరీక్షకు 28,150 మందిని ఎంపిక చేయనున్నట్లు ఇప్పటికే కమిషన్‌ స్పష్టం చేసింది. అక్టోబర్‌ 21 నుంచి గ్రూప్‌ 1 మెయిన్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

టీజీపీఎస్సీ ఆన్సర్‌ కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..