TS Polycet 2023: తెలంగాణ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే!

తెలంగాణ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ (జ‌న‌వ‌రి 10) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు..

TS Polycet 2023: తెలంగాణ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే!
TS Polycet 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 11, 2023 | 1:32 PM

తెలంగాణ పాలిసెట్‌-2023 నోటిఫికేషన్‌ (జ‌న‌వ‌రి 10) విడుదలైంది. 2023-24 విద్యా సంవత్సరానికిగానూ పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రవేశాలకు తాజాగా ప్రకటన విడుదల చేశారు. ఆసక్త కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌ విధానంలో జ‌న‌వ‌రి 16 నుంచి ఏప్రిల్‌ 24 వరకు ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. ప‌దో త‌ర‌గ‌తి పాసైన విద్యార్ధులతోపాటు ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పాలీసెట్‌ 2023 పరీక్ష మే 17న నిర్వహిస్తామని కన్వీనర్‌ డాక్టర్‌ శ్రీనాథ్‌ తెలిపారు.

పాలీసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో డిప్లొమా సీట్లను భర్తీ చేస్తారు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌ లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
వీళ్లు మనుషులా? మృగాలా? గుండె తరుక్కుపోయే ఘటన.! వీడియో
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
2025లో ఏం జరగబోతోంది.? నోస్ట్రడామస్‌ ఏం చెప్పారు.? వీడియో..
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
‘నేను చెబుతున్నాగా.. మీ తల్లిదండ్రుల్ని..’ అమెరికా బాలుడికి వింత
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
దోమలు టార్గెట్ చేసే బ్లడ్ గ్రూప్స్ ఏంటో తెలుసా.?
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
ఆస్తి రాయించుకొని తల్లిదండ్రులను పట్టించుకోని కొడుకు! తండ్రి ఏం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
తగ్గేదేలే.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
ప్రతి నెలా రూ.9 వేలు మీ చేతికి.! రిస్క్ లేకుండా గ్యారెంటీ రిటర్న్
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
రైల్లో మంటలు చెలరేగితే తప్పించుకోవడం ఎలానో తెలుసా.? రెడ్‌ విండో..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
మందుబాబులకు గుడ్ న్యూస్.. ప్రీమియం లిక్కర్ స్టోర్లు ఏర్పాటు..
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?
శీతాకాలంలో నారింజ పండ్లు తినొచ్చా.? నిపుణుల సలహా ఏమిటి.?