TS Inter Results: విద్యార్థులూ బీ అలర్ట్.. డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు..!

| Edited By: Rajeev Rayala

Nov 27, 2021 | 8:39 AM

Telangana Inter First Year Results -2021: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది.

TS Inter Results: విద్యార్థులూ బీ అలర్ట్.. డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు..!
Results
Follow us on

Telangana Inter First Year Results -2021: తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. డిసెంబర్ మొదటి వారంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలను ప్రకటించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత నెల 25 నుండి ఈ నెల మూడో తేదీ వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నెల 19వ తేదీతో స్పాట్ వాల్యుయేషన్‌ను కూడా ముగించారు. ప్రస్తుతం మార్క్స్ డేటా క్రోడీకరణ పని జరుగుతుందని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయితే.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాలను వెల్లడించవచ్చునని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 4 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. రిజల్ట్స్‌ కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు.

Also read:

గ్యాస్‌ సమస్య తరచూ వేధిస్తోందా.. నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా..?

Rainfall: దక్షిణ భారతదేశంలో వర్షాల బీభత్సం.. ఒక్క నవంబర్‌లోనే 143.4 శాతం వానలు..

Corona Effect: వారి కుటుంబాల పునరావసం కోసం దాఖలైన పిటిషన్ పై కేంద్ర స్పందన కోరిన సుప్రీం కోర్టు