AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS ICET 2023 Counselling Schedule Changed: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు.. సెప్టెంబర్ 6 నుంచి స్లాట్ బుకింగ్

తెలంగాణ ఐసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. రేపు అంటే ఆగస్టు 14న (సోమవారం) జరగాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. పలు కారణాల రిత్యా తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సెప్టెంబర్‌ 17న ఎంసీఏ..

TS ICET 2023 Counselling Schedule Changed: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు.. సెప్టెంబర్ 6 నుంచి స్లాట్ బుకింగ్
TS ICET 2023
Srilakshmi C
|

Updated on: Aug 13, 2023 | 8:46 PM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 13: తెలంగాణ ఐసెట్‌ 2023 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు. రేపు అంటే ఆగస్టు 14న (సోమవారం) జరగాల్సిన కౌన్సెలింగ్‌ వాయిదా పడింది. పలు కారణాల రిత్యా తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ సెప్టెంబర్ 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ మేరకు తెలియజేస్తూ కొత్త షెడ్యూల్‌ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సెప్టెంబర్‌ 17న ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ 22వ తేదీ నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్‌ 28న ఐసెట్ తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలు ఉంటాయని కాకతీయ వర్సిటీ తెలిపింది.

కొత్త షెడ్యూల్‌ ప్రకారం టీఎస్‌ ఐసెట్‌-2023 తేదీలు ఇవే..

  • సెప్టెంబర్ 14 నుంచి 18 వరకు స్లాట్‌ బుకింగ్‌
  • సెప్టెంబర్ 8 నుంచి 12 వరకు ధ్రువపత్రాల పరిశీలన
  • సెప్టెంబర్ 8 నుంచి 13 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదు
  • సెప్టెంబర్ 17న ఎంసీఏ, ఎంబీఏ తొలివిడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబరు 22 నుంచి 28 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌
  • సెప్టెంబరు 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్ల కేటాయింపు
  • సెప్టెంబర్ 29న స్పాట్ ప్రవేశాలకు మార్గదర్శకాలు విడుదల

గతంలో ఇచ్చిన ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 14 నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఇక సెప్టెంబరు 2 నుంచి ఎంసెట్‌ ఫార్మా (బైపీసీ విద్యార్థులకు) కౌన్సెలింగ్‌లు జరగనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఐతే కొన్ని కారణాల రిత్యా ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను మార్పు చేసినట్లు ఉన్నత విద్యామండలి తన ప్రకటనలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
సమ్మర్‌లో దోసకాయను తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
ఉత్కంఠ పోరులో ఓడిన ముంబై.. 3వ స్థానానికి చేరిన బెంగళూరు
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
నగరంలో భారీ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు మాయం
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
3 రాష్ట్రాల్లో మోస్ట్‌ వాంటేడ్.. ఇతని క్రిమినల్ రికార్డ్ తెలిస్తే
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
షాకింగ్ న్యూస్.. సడన్‌గా మైదానం వీడిన రోహిత్.. అసలేమైంది?
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన రన్ మెషిన్!
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం జరగబోతుందా..?
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
వాంఖడేలో ఆర్సీబీ బ్యాటర్ల ఊచకోత.. ముంబై ముందు భారీ టార్గెట్..
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
కాలేయం, ప్రేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి..?
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు
బిగ్‌ అలర్ట్.. ఆ జిల్లాల్లో రెండ్రోజుల పాటు తీవ్రవడగాలులు