AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: డిసెంబ‌రు 27లోగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టింగ్‌లు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టింగులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబ‌రు 27వ తేదీలోగా పోస్టింగులు ఇస్తే.. దీనికి సంబంధించిన నియమాక ప్రక్రియ..

Telangana: డిసెంబ‌రు 27లోగా 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ పోస్టింగ్‌లు..
TS Civil Assistant Surgeon Posts
Srilakshmi C
|

Updated on: Dec 21, 2022 | 2:00 PM

Share

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 950 మంది సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల పోస్టింగులకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబ‌రు 27వ తేదీలోగా పోస్టింగులు ఇస్తే.. దీనికి సంబంధించిన నియమాక ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో డైరెక్టర్ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్‌ పరిధిలో 734, వైద్య విధానపరిషత్‌లో 209, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ పరిధిలో 7 పోస్టులు భర్తీ చేస్తారు. ఇప్పటికే ప్రకటించిన మెరిట్‌లిస్ట్‌ ఆధారంగా.. ఆయా విభాగాల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు కేటాయిస్తారు. డైరెక్టర్ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్‌ విభాగంలో రోజుకు 250 మంది చొప్పున కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు.

ఇలా మొత్తం 3 రోజుల పాటు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. వైద్య విధాన పరిషత్‌ పోస్టులకు ఒక్క రోజులోనే కౌన్సెలింగ్‌ పూర్తి చేస్తారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగిస్తే.. ఈ నెలాఖరులోగా 4,461 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కార్యచరణ ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ షాకింగ్ నిర్ణయం! ఫ్యాన్స్‌ మాత్రం ఫిదా
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
హీరోయిన్ అమలా పాల్ ముద్దుల కుమారుడిని చూశారా? ఫొటోస్ వైరల్
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
ఒక్క సీన్‌కి అంతా! ప్రభాస్ పట్టుబడితే డైరెక్టర్ నో అని చెప్పగలడా?
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
హోమ్‌ లోన్‌ తీరితే.. మర్చిపోకుండా పూర్తి చేయాల్సిన పనులు ఇవే!
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
వంటలో 'ఆకు' మ్యాజిక్! వీటిలో తింటే రుచితో పాటు ఆరోగ్యమూ..
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
మన శంకరవరప్రసాద్ గారు 'హుక్ స్టెప్' కంపోజ్ చేసింది ఎవరో తెలుసా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
పండగ ముందు బంగారం ధర భారీగా తగ్గుతుందా?
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
ఆ 21 దేశాలకు ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ సర్కార్ !
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
వారికి అదిరిపోయే గుడ్‌న్యూస్‌ చెప్పిన EPFO..!
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
పవన్ 'బాలు' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?